నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా
భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు భర్త : నువ్వేం తక్కువా... బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా భార్య : ఎవరికోసం... నీకోసం అందంగా కనిపించేందుకే భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా
భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు
భర్త : నువ్వేం తక్కువా... బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా
భార్య : ఎవరికోసం... నీకోసం అందంగా కనిపించేందుకే
భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా