సంబంధిత వార్తలు
- పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ప్రేమకథలే టీనేజీ మహిళల అదృశ్యానికి కారణం : వాసిరెడ్డి పద్మ
- కోలీవుడ్లో అలాంటి నిబంధనేదీ పెట్టలేదు : నటుడు నాజర్
- భోళా శంకర్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపిన మెగాస్టార్ చిరంజీవి
- జీవితం చాలా చిన్నది.. అతిగా ఆలోచించకు.. హాయిగా గడిపేయ్ 'బ్రో'.. : సముద్రఖని
- ఔను, నిజమే.. ఏపీలో 26 వేల మహిళలు మిస్సింగ్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
బ్రో.. ఫస్ట్ ఆఫ్... రివ్యూ
మార్క్ (సాయి తేజ్) ఓ కంపెనీ లో అసిస్టెంట్ జి. ఎం. ప్రతిదీ టైం లేదని. హడావిడి లైఫ్. టిఫిన్ కూడా సరిగ్గా తినలేని బిజీ. 2సిస్టర్స్, ,1తమ్ముడు.. తండ్రి లేని లోటు తీరుస్తాడు.
రేపు పుట్టినరోజు అనగా వైజాగ్ పనిమీద వెళ్లి తిరిగి వస్తూ ఏక్సిడెంట్‌లో చనిపోయాడు. పైన. టైం (దేవుడు) పవన్ కళ్యణ్ హితబోధ చేస్తాడు. 9 నెలలు ఆయుష్షు ఇవ్వమంటాడు.. అలా భూలోకం వచ్చి తన కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడు అనేది కథ.
సమీక్ష
మంచి కథ, గమనంతో సాగుతుంది. జీవితంలో టైం విలువలు చెప్పింది. పూర్తి entertainment..cinemaa. సందేశం బాగుంది..సాయి తేజ్ రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంది.
