ఒక పెళ్ళికే ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొంతమంది కాపురాలు సాఫీగా సాగిపోతూ ఉంటే మరికొంతమంది మాత్రం గొడవలు పడి మధ్యలో విడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ భర్త మాత్రం ఏకంగా 8 మందిని పెళ్ళి చేసుకున్నాడు. అది కూడా భార్యలను ఒప్పిస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా అందరితో కలిసి ఉంటున్నాడు. 8 మంది భార్యలు ఉన్నారు కదా.. ఇతను బాగా ధనవంతుడయి ఉంటాడని అనుకోవద్దండి.....