సంబంధిత వార్తలు
- తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్
- "సారీ అమ్మా.. నిన్ను చంపేశాను.. నిన్ను కోల్పోతున్నాను.. ఓం శాంతి" : కన్నతల్లిని కడతేర్చిన కొడుకు!
- ప్రేమోన్మాది దాడి.. కత్తితో దాడి.. యువతి మృతి.. ఆపై విద్యుత్ స్తంభం ఎక్కాడు?
- జగన్‌ను ఆర్కే రోజా అన్‌ఫాలో కాలేదు.. జగన్‌ను ఇప్పటికీ అన్నగానే..?
- వాషింగ్మెషీన్లో నాగుపాము.. షాకైన వ్యక్తి.. ఆపై ఏం జరిగిందంటే? (Video)
రోడ్డుపై అడ్డంగా బండి నడిపిన యువతి.. ఓవరాక్షన్.. అంతా ట్రెండ్ కావాలనా? (video)
Young woman
వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై టూవీలర్‌లో వచ్చిన యువతి రాష్ డ్రైవింగ్ చేసింది. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. ఈ క్రమంలో బండిని నడుపుతూ కిందపడింది. ఇంకా అడ్డుగా వచ్చినందుకు ఓ టూవీలరిస్టుపై వాగ్వాదానికి దిగింది.
బండి తాళాన్ని తీసుకుని తాను కరెక్టుగా వచ్చినట్లు జగడానికి దిగింది. ఈ యువతి చేసిన చర్యకు కాసేపు రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంకా టూవీలరిస్టును బెదిరించింది.
?????????
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 5, 2024
pic.twitter.com/OCctA3OLAx
యువతి చేసిన ఓవరాక్షన్‌కు కొంతమంది ఆమెకు మద్దతు పలికినా.. టూవీలరిస్టు మాత్రం ఆ యువతిని చెడామడా తిట్టేశాడు. చేసింది తప్పని నిలదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
