1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. After 18 months, Ramanadeekshitulu entered in Tirumala srivari Temple

గోవిందా... గోవిందా... శ్రీనివాసుని వద్ద రమణదీక్షితులు(video)

18 months
తిరుమల శ్రీవారి ఆలయంలోకి 18 నెలల అనంతరం ప్రవేశించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు. రమణదీక్షితులతో పాటు ఆలయ ప్రవేశం చేసిన వారిలో శ్రీనివాస దీక్షితులు, నరసింహ దీక్షితులు, వెంకట‌‌దీక్షితులు తదితరులున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రమణదీక్షితులును ఆలయ ఆగమ సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
 
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలు వినియోగించుకోనున్నారు. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ బాధ్యతలను అప్పగించాలని తితిదే యోచనగా వున్నట్లు సమాచారం.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
హెల్మెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడ?