సంబంధిత వార్తలు
- కోడిపుంజుకు దాహం.. బీర్ తాగేసింది.. రివ్వున ఎగిరింది.. వీడియో వైరల్
- మెట్రో రైల్వే స్టేషన్ వద్ద స్టెప్పులేసిన అమ్మాయి... చివరికి ఏమైందంటే?- video
- అక్షయ్ కుమార్‌తో ఊ.. అంటావా పాటకు స్టెప్పులేసిన సమంత (Video)
- World Snake Day : పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా? పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- నాట్స్ ఆధ్వర్యంలో ప్లోరిడాలో కూచిపూడి నృత్సోత్సవం- తెలుగు కళా వైభవాన్ని చాటిన కళాకారులు
రోడ్డుపై వరద నీరు.. ఆటో డ్రైవర్ డ్యాన్స్.. నెట్టింట వైరల్
Autowala
గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన ఆటో డ్రైవర్ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన రహదారి మధ్యలో సంతోషంగా నృత్యం వేశాడు. వర్షాన్ని, వరద నీటిని తెగ ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లాడిలా మారిపోయి.. సరదాగా డ్యాన్స్ చేశాడు. వాస్తవానికి ఆ డ్యాన్స్‌కు ముందు.. అతని ఆటో గుంతలో కూరుకుపోయింది.
దాంతో ఆటోను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడం.. ఆటోను రోడ్డుపైనే వదిలేశాడు. వర్షపు నీటిలో డ్యాన్స్ చేశాడు.
కాగా, ఈ డ్యాన్స్‌కు బ్యాక్ డ్రాప్‌గా తేరీ పాయల్ బాజీ జహాన్ పాట వస్తోంది. కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తోంది. 1 మిలియన్ వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.
తర్వాతి కథనం
