మ్యాగీ న్యూడిల్స్ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు.. ఎలా..?
Maagi
ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతడి అదృష్టంపై తమ అసూయను వెళ్లగక్కారు. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిని చూస్తుంటే కడుపు మండిపోతుందని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. ''దాన్ని మ్యాజిక్ మసాలా అనడానికి ఇదే కారణం.. నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.. అదృష్టం అంటే నీదిరా బాబు..." అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
