సంబంధిత వార్తలు
ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ అని కొరికారో.. పళ్లు ఊడిపోతాయ్.. వైరల్ పిక్
fried chicken
విలువైన రాళ్లను సేకరించి వాటి ద్వారా ఆభరణాలు తయారు చేసి అమ్ముతుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు తన స్నేహితురాలు అరుదైన రాయిని ఇచ్చింది. అది నిజంగా చికెన్ ప్రై ముక్కలా ఉంటుంది. మసాలా దట్టించి, అల్లం వెల్లుల్లి రాసి పెట్టినట్టుగా కనిపించే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇది వైరల్‌గా మారి 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇప్పుడుది హాట్ టాపిక్‌గా మారడంతో ఇలాంటి వింత వింత రాళ్లను నెటిజన్లు కూడా పోస్టు చేస్తుండటం విశేషం.
