శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (10:46 IST)

పంజాబీ పాటకు చిన్నారి నృత్యం... యూనిఫాం ధరించి..

School
School
పంజాబీ పాటకు ఓ చిన్నారి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా దృష్టిని ఆకర్షిస్తోంది. వార్యా అనే చిన్నారి ఆమె పాఠశాల యూనిఫాం ధరించి, ఇతర విద్యార్థులతో కలిసి, పాపులర్ ట్రాక్ అయిన భాభో కెహెండికి సూపర్ డ్యాన్స్ చేసింది. 
 
డిజిటల్ కంటెంట్ సృష్టికర్త ప్రతీక్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పటికే 6 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. నెటిజన్ల మనస్సును కొల్లగొడుతోంది. వార్యా ఆకట్టుకునే నృత్య కదలికలు చాలామందిని విస్మయానికి గురిచేశాయి.