Tomato అంతరిక్షంలో పండే టమాటాలను భూమిపైకి తీసుకువస్తామని నాసా తెలిపింది. నాసా, ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో పండించిన టమాటాలను మళ్లీ భూమిపైకి తీసుకొస్తున్నామని, గతేడాది చంద్రుడిపై సేకరించిన మట్టి నమూనాలను ఉపయోగించి అంతరిక్షంలో టమాటతోపాటు పంటలు పండించామని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో పండే టొమాటోలను ప్రత్యేక అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి తీసుకువస్తామని నాసా ప్రకటించింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం, టొమాటోలు 100 రోజులకు...