సరైన పేపర్స్ లేకుండా బండిని నడుపుతున్న తండ్రిని పట్టిచ్చిన బుడతడు (video)
Boy
బైక్‌ను కనుగొనేందుకు పోలీసులతో కలిసి వెళ్తున్న ఆ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన తండ్రి బైక్‌ను వేరొక వీధిలో పార్క్ చేయడం చూసిన ఆ బాలుడు, పోలీసుల వద్దకు వెళ్లి, ఆ బైక్ ఉన్న ప్రాంతానికి వారిని నడిపించాడు. "మీరు వస్తున్నారు కాబట్టి మా నాన్న బైక్‌ను అక్కడ దాచారు, ఇటు రండి" అని ఆ బాలుడు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అలా తండ్రిని పోలీసులకు పట్టించేందుకు సాయపడ్డాడు. ఆ బాలుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
శత్రువులు ఎక్కడో ఉండరు రా ????????
— Milagro Movies (@MilagroMovies) August 21, 2026
వాళ్ల నాన్న పేపర్స్ లేని బైక్‌ని పట్టించేశాడు. pic.twitter.com/1ixSe7sQQx

