బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శనివారం, 13 జులై 2019 (20:14 IST)

శృంగారంలో సౌత్ కన్నా నార్త్ ఇండియన్స్ ఫస్ట్... దక్షిణాది అమ్మాయిలు ఆ విషయంలో...

సెక్సువల్ యాక్టివిటీస్ విషయంలో సౌత్ ఇండియన్ల కంటే నార్త్ ఇండియన్లే ముందున్నారంటుంది తాజాగా జరిగిన అధ్యయనం. నేషనల్ ఫ్యామిలీ హెల్తె సర్వే పేరిట జరిగిన సర్వేలో సౌత్ ఇండియన్లను నార్త్ ఇండియన్లతో పోల్చిచూసినప్పుడు నార్త్ ఇండియన్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయడంలో ముందుంటారని ఈ సర్వే చెబుతుంది. 
 
సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు కానీ సెక్స్ విషయంలో నార్త్‌తో పోల్చితే సౌత్ ఇండియన్లు నియంత్రణగా ఉంటారన్న విషయాన్ని పరిగణలోనికి తీసుకోకుండా అధ్యయనం జరిగిందా అన్నది కొందరి అభిప్రాయం. ఇండియాలో సెక్సువల్ యాక్టివిటీస్‌లో జనాలు బాగా యాక్టివ్‌గా ఉండే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌ఘడ్‌లు ముందువరుసలో ఉన్నా ఈ వరుసలో సౌంత్ ఇండియా రాష్ట్రాలకు చోటు దక్కకపోవడం గమనార్హం. 
 
సౌత్ అమ్మాయిలతో పోల్చితే నార్త్ ఇండియా అమ్మాయిలు సెక్స్ సంభాషణల్లో చాలా ఓపెన్‌గా మాట్లాడతారని, కానీ సౌత్ అమ్మాయిలు పెద్దగా మాట్లాడరన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.