బుధవారం, 7 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
వంటకాలు
శాకాహారం
Written By
Last Updated :
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:09 IST)
పాలక్ కబాబ్..?
:
తాాజా వార్తలు
కల్వకుంట్ల కవిత రాజీనామాను ఆమోదించిన బీఆర్ఎస్.. నిజామాబాద్‌కు ఉప ఎన్నికలు?
కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో ఒక కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమె రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె అయిన కవిత, గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
తమ్ముడి పేరున ఆస్తి రాశాడన్న కోపం - తండ్రి, సోదరి, మేనకోడలి అంతం...
ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను దిగజార్చుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పేరున ఆస్తి రాయలేదన్న కక్షతో తండ్రిని, అడ్డువచ్చిన సోదరిని, మైనర్ మేనకోడలిని హత్య చేసి, మృతదేహాలను బావిలోపడేశాడో కిరాతక పెద్ద కుమారుడు. పేరు ముఖేశ్ పటేల్. ఈ కిరాతకుడుని పోలీసులు అరెస్టు చేశారు.
భర్తకు బట్టతల.. విగ్గుపెట్టుకుంటాడన్న విషయం పెళ్లికి ముందు దాచారు.. భార్య ఫిర్యాదు
తన భర్తకు బట్టతల, విగ్గు పెట్టుకుంటాడన్న విషయాన్ని పెళ్లికి ముందు దాచారంటూ ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. అలాగే, విద్యార్హతలు, ఆర్థిక విషయాల్లోనూ మోసం చేశారని, పైగా, ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా హింసించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో పోలీసులు అతడిని ఏ7గా చేర్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. అమన్ ప్రీత్ సింగ్ చట్టపరమైన ఉపశమనం కోరుతూ, డ్రగ్స్ సరఫరాదారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అతని పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు డిసెంబర్ 19న ఈగిల్ టీమ్, మసబ్ ట్యాంక్ పోలీసులు ఒక మాల్లో దాడులు నిర్వహించడంతో ప్రారంభమైంది.
కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది
కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్‌పై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్నప్పుడు, దాని మోటారులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు సమాచారం. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపేశాడు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రభాస్ అంటే నాకు క్రష్ ఉండేది.. చికెన్ బిర్యానీని సూపర్‌గా వండుతారు.. మాళవిక మోహనన్
డార్లింగ్ ప్రభాస్ తన ఆప్యాయమైన ఆతిథ్యానికి, అలాగే సినిమా సెట్స్‌లో తన సహనటులను, సిబ్బందిని మంచి భోజనంతో సత్కరించడంలో దిట్ట. ప్రభాస్‌తో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. అతను ప్రతిరోజూ అందరికీ ఇంట్లో వండిన రుచికరమైన భోజనాన్ని, రకరకాల వంటకాలు వడ్డిస్తాడని వారు చెబుతారు. షూటింగ్‌ల సమయంలో ప్రధాన నటీనటులు, సిబ్బంది కోసం తాజా ఆహారాన్ని తయారుచేసే ప్రత్యేక వంటవాళ్ల బృందం ప్రభాస్‌కు ఉందని కూడా చెబుతారు. సెట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకునే అతని ఈ మంచి మనస్తత్వం పరిశ్రమలో అతనికి అపారమైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది.
దటీజ్ మెగాస్టార్ క్రేజ్ : అమలాపురంలో ప్రీమియర్ షో తొలి టిక్కెట్ ధర రూ.1.11 లక్షలు
మెగాస్టార్ చిరంజీవికి వయసు పెరుగుతుందేమోగానీ ఆయన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు. దీనికి నిదర్శనమే ఆయన నటించిన తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టిక్కెట్ ధర రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం. అమలాపురంలో తొలి టిక్కెట్‌ను రూ.1.11 లక్షలకు ఓ వీరాభిమాని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో ఇప్పటికే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల టిక్కెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి.
NTR House: చెన్నై లోని ఎన్టీఅర్ ఇల్లు కొనుగోలు చేసిన చదలవాడ శ్రీనివాసరావు.. ఎందుకంటే..
చెన్నై లోని ఎన్టీఅర్ ఆస్తులను ఒక్కోటి ఆయన వారసులు అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ఆస్తులను కూడా అమ్మేశారు. కానీ ఎన్.టి.ఆర్. చెన్నైలో (మదరాసు)లోని ఇల్లును చాలా బాగా కట్టుకున్నారు. ఆయన అనంతరం చాలా కాలం అది అలానే వుండిపోయింది. ఆ ఇంటిని ఏదైనా చేద్దామని అనుకుంటూనే వున్నారు. కానీ కాలం గడిచిపోయింది. ఆయన అభిమానులు చాలామంది ఆ ఇంటిని కొనుగోలు చేసుకోవాలని ప్రయత్నించారు. అలాంటి వారిలో ఆయనంటే వల్లమాలిన అభిమానం వున్న చదలవాడ శ్రీనివాసరావు ఇటీవలే కొనుగోలు చేశారు. దానికి ప్రజల సందర్శనార్ధం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?
మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఆయన గత కొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన విడుదలకానున్న "మన శంకర వరప్రసాద్ గారు" మూవీ నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి స్పందించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వారు స్పందించారు.
శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి
శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయు, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు.