సోమవారం, 8 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వినాయక చవితి
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 25 ఆగస్టు 2025 (22:29 IST)
Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం
ఇకపై శవాలను అడ్డుపెట్టుకుని నిరసనలు తెలిపినా, శవరాజకీయాలు చేసినా, అంత్యక్రియలను ఆలస్యం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. గత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'రాజస్థాన్ గౌరవ మృతదేహాల చట్టం' నిబంధనలను ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వం నోటిఫై చేసింది.
Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?
ఇండిగో ఎయిర్‌లైన్స్ అంతరాయం ప్రయాణికులను గందరగోళంలో పడేస్తున్నందున, ప్రయాణికులు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ నటుడు కార్యకర్త సోనూసూద్ ఒక వీడియోను విడుదల చేశారు. వీడియోలో, సోనూసూద్ ఆందోళనకు గురైన ప్రయాణికులను శాంతింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇండిగో ప్రయాణీకుల పట్ల అహంకారపూరిత నిర్ల్యక్షంగా సోనూ అభివర్ణించారు. ఇండిగో ప్రయాణీకుల పట్ల అహంకారపూరిత నిర్లక్ష్యంగా అభివర్ణించారు.
నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్
క్షుద్రపూజల సంఘటన ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, కొమ్ముగూడెంలో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్షుద్రపూజల్లో మాజీ సర్పంచ్ ఒకరు నిమ్మకాయను గాల్లోకి లేపుతూ కన్పించారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమ్ముగూడెం గ్రామంలో నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తూ ఆ ప్రాంతంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. నాగరాజు... ఏవో మంత్రాలు చదువుతూ చేతులు అటూఇటూ తిప్పుతూ నిమ్మకాయను గాల్లోకి లేపుతూ ఆ తర్వాత దాన్ని కిందక దింపుతూ చేసిన విన్యాసాలను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి
హైదరాబాద్ - ఘట్కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ సమీపంలోని హాస్టల్లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన (18)అనే యువతి మృతి చెందింది. తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్ళి ఆర్థరాత్రి 2 గంటలకు ఘట్కేసర్ తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే హాసిని ప్రాణాలు కోల్పోయింది. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ సప్తశృంగి మాత ఆలయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 800 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
లేటెస్ట్
కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!
కలలు రకరకాలు. ఒక్కో కల ఒక్కో అర్థాన్ని తెలియజేస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కలలో కొందరికి వారు ప్రేమిస్తున్న అమ్మాయిలు లేదా అబ్బాయిలు కనబడుతుంటారు. ఐతే కలలో ప్రియురాలు నవ్వుతూ ప్రియుడు వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ఇలా ప్రియురాలు నవ్వుతూ ప్రియుడి వెనుక రావడం అనేది చాలా శుభప్రదమైన, సానుకూలమైన కలగా పరిగణించబడుతుంది. కలలో ఆమె నవ్వుతూ ఉండటం మీ ప్రస్తుత సంబంధంలో లేదా భవిష్యత్తులో సంతోషకరమైన, సంతృప్తికరమైన సమయాలను సూచిస్తుంది.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటాను శుక్రవారం విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?
మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించినట్లైతే సర్వశుభాలు చేకూరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బావుంటుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారో, మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారంనాడు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తామర పూలను సమర్పించాలి.
04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు విఆహ్వానం అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
జై గురుదత్త
సాధకులకు దత్తమయ్యే శక్తి దత్త రూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పనిలేదు. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించగడానికే జ్ఞాన స్వరూపమైన దత్తావతారం ఉద్భవించింది. మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడుగా, గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు. మహా పతివ్రతైన అనసూయదేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి, నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం, ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం, త్రిమాతలు రావడం, త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం, త్రిమాతలు, త్రిమూర్తులు సంతోషంగా అత్రి, అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందని కధనం.