Monday, 5 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Vinayaka Chaviti
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 5 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వినాయక చవితి
సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి
Wednesday,September 9, 2026
Ganesh Nimmajanam: గణేష్ నిమ్మజ్జనం సమయంలో ఈ తప్పులు చేయవద్దు
గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి
గణేష్ చతుర్థి: వినాయక పూజ ఎలా చేయాలి?
Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.
Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?
Monday, August 25, 2025
Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ
Sunday, August 24, 2025
గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?
Sunday, August 24, 2025
శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?
Friday, August 22, 2025
వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?
Friday, September 6, 2024
గణపతిని ముందుగా పూజించమని చెప్పింది ఎవరు? దాని వల్ల ప్రయోజనాలు
Monday, September 18, 2023
గరిక లేనిదే వినాయక పూజ చేయరు.. ఎందుకని?
Monday, September 18, 2023
జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య - ఏకదంతుడు ఎలా అయ్యాడు?
Monday, September 18, 2023
వినాయక చవితి: గణపతికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పిస్తే..?
Friday, September 15, 2023
గణేశ చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే.. అప్పుల బాధ మటాష్
Friday, September 15, 2023
గరిక పోచలతో వినాయక పూజ చేస్తే?
Tuesday, August 30, 2022
వినాయక చవితి స్పెషల్: మోదకాలు ఎలా చేయాలంటే?
Tuesday, August 30, 2022
వినాయక చవితి... 108 ఉండ్రాళ్లతో పూజ.. ఇలా చేస్తే?
Tuesday, August 30, 2022
వినాయక చవితి.. వేణువును ఇంటికి తీసుకొస్తే..?
Thursday, August 25, 2022
వినాయక చతుర్థి నాడు పూజ ఎలా చేయాలో చూద్దాం
Thursday, September 9, 2021
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం - క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టాలి...
దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించారు. అలాగే, అత్యాచార నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చంద్రమండలంపై అణు రియాక్టర్ల నిర్మాణంపై దృష్టి
చంద్రమండలంపై అణు రియాక్టర్ల నిర్మాణంపై అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. దీనికికారణం లేకపోలేదు. చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసే దిశగా ఆయా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా ఈ మూడు దేశాలు అణు రియాక్టర్ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. భవిష్యత్తులో చంద్రుడిపై ఎక్కువ కాలం మునుషులు ఉండాలన్నా, అక్కడి వనరులను అన్వేషించాలన్నా విద్యుత్ కీలకం. అందుకే ఈ మూడు దేశాలు అణుశక్తిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి.
రష్యాలో న్యూమోనిక్ ప్లేగ్.. వ్యక్తి మృతి.. కోవిడ్ కంటే భయంకరమైందా?
ప్రపంచం చివరిసారిగా లాక్డౌన్ను ఎదుర్కొన్నది 2019-2021 మధ్య కోవిడ్ మహమ్మారి సమయంలోనే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఆ వైరస్ వ్యాప్తి, గత కొన్ని దశాబ్దాలలోనే అత్యంత భయంకరమైన వాటిలో ఒకటిగా నిలిచింది.
దేశ పౌరులకు ఓటు హక్కును దూరం చేయడం రాజ్యాంగంపై దాడి : సుప్రీంకోర్టు జడ్జి
దేశంలో కోట్లాడి మంది ప్రజలకు ఓటు హక్కును దూరం చేయడం అనేది రాజ్యాంగ విరుద్దతో పాటు రాజ్యాంగంపై దాడి వంటిదేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, దేశంలో కోట్లాది మంది పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేశారు.
స్పా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని మహిళపై సామూహిక అత్యాచారం
కేరళలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్పా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి కలమస్సేరికి రప్పించిన ఒక మహిళకు మత్తుమందు ఇచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. నిందితులు ఆ మహిళకు సంబంధించిన దృశ్యాలను కూడా రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లేటెస్ట్
05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశం కలిసివస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం, చెల్లింపుల్లో జాగ్రత్త. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది
మేషం: అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఇతరుల సూచనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ముఖ్యమైన పని కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తవుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అక్టోబర్ 10 నుండి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం తెలిపారు. పండుగ ఏర్పాట్లపై ఆయన శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు మరియు పోలీసు అధికారులు హాజరయ్యారు.
04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు
మేషం: అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అన్ని విధాలా అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆదివారం నాడు అపరిచితులతో జాగ్రత్త, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపుపై శ్రద్ధ పెట్టడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు వృత్తిలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఖర్చులను అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos