వినాయక చవితి.. వేణువును ఇంటికి తీసుకొస్తే..?
Lord vigneshwara
వినాయక చవితి రోజున ఇంట్లోకి వేణువును తీసుకొస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట. దీంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట. గణేష్ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు.
కొబ్బరి కాయను తేవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఏ కొరతా ఉండదు. అయితే ఇంటికి తెచ్చిన తర్వాత ఈ కొబ్బరి కాయకు పూజ చేయాలి. ఇది ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది.
