1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. paradi song on Coffee sing by uma josyula

"కాఫీ"పై పేరడీ సాంగ్ ఎంత మధురంగా ఉందో మీరూ వినండి... (Video)

ఉదయం నిద్రలేవగానే ఓ కమ్మని కాఫీ తాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి కాఫీపై ఓ దండకంతో పాటు.. ఓ పాటను పాడారో మహిళ. ఆమె పేరు ఉమా జోస్యుల. చెన్నైలోని అమరజీవి పొట్టిశ్రీరాములు మెమోరియల్ సొసైటీలో విద్య

Coffee
ఉదయం నిద్రలేవగానే ఓ కమ్మని కాఫీ తాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి కాఫీపై ఓ దండకంతో పాటు.. ఓ పాటను పాడారో మహిళ. ఆమె పేరు ఉమా జోస్యుల. చెన్నైలోని అమరజీవి పొట్టిశ్రీరాములు మెమోరియల్ సొసైటీలో విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. డీజీ వైష్ణవ్ కళాశాల తెలుగు లెక్చరర్ నటరాజ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె కాఫీపై పాట ఎంతో మధురంగా ఆలపించారు. ఆ పాటను మీరూ వినండి. 
 

About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వాళ్లు విస్కీ పేరుతో విస్కీనే తాగుతారు.. మనం విస్కీ పేరిట సారాయి తాగుతాం.. తేడా ఇదే!