Friday, 23 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Flashback 2021
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 23 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ఫ్లాష్ బ్యాక్ 2021
యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి
Sunday,November 30, 2025
యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్‌కు జైలుశిక్షి.. కెరీర్ ముగిసినట్టే!!
కరోనా మహమ్మారి కాలంలో కలియుగ వైకుంఠ నాధుడి దర్శన భాగ్యం, సేవలు ఎలా జరిగాయి?
తెలంగాణలో జరిగిన అత్యాచారం కేసుల్లో 98 శాతం మంది బాధితులకు తెలిసినవారే
"గబ్బాలో బ్రేక్‌ఫాస్ట్ - లార్డ్స్‌లో లంచ్ - సెంచూరియన్‌లో డిన్నర్".. ఇదీ టీమిండియా కథ
Friday, December 31, 2021
2021లో టాలీవుడ్ టాప్ -10 మూవీస్.. అఖండతో మొదలై.. క్రాక్‌తో
Wednesday, December 29, 2021
2021 విశ్వసుందరిగా హర్నాజ్ సంధు
Tuesday, December 28, 2021
మీకు మీరే మాకు మేమే... 2021లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ లిస్ట్
Tuesday, December 28, 2021
2021లో దేశంలో కోవిడ్ 19 ఏయే రాష్ట్రంలో ఎంతమందిని పొట్టనబెట్టుకున్నదో తెలుసా?
Monday, December 27, 2021
2021లో వెన్నెలకంటి నుంచి సిరివెన్నెల దాకా... రాలిపోయిన సినీ సెలబ్రిటీలు
Monday, December 27, 2021
2021లో ఈ నగరం ఎఫైర్ హత్యల్లో అగ్రస్థానం
Monday, December 27, 2021
next news
టాలీవుడ్ లేటెస్ట్
Happy birthday Prabhas :టాలీవుడ్ ను కొత్త యుగంలోకి తీసుకెళ్తున్న కల్కి.. ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్. ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అందరినీ ప్రేమించే తత్వమే ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేసింది. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది.
రొమాన్స్, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ చిత్రం
డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ దువ్వూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
AK 47; దీపావళి కి ముందు ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 వచ్చేస్తుంది
దాదాపు 20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 రాబోతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మధ్యతరగతి కుటుంబ జీవితంలోని సహజమైన సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, చమత్కారమైన సంభాషణలు, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం ఉండబోతోందనే సంకేతాలను టీజర్ అందించింది.
కయదు లొహర్ తాగిపడేసిన వాటిర్ బాటిల్ ధర రూ.3 లక్షలా?
చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో కయదు లొహర్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షూటింగు సమయంలో తాగిపడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను కేరళకు చెందిన ఓ అభిమాన్ని తీసుకుని ఓఎల్ఎక్సలో ఏకంగా రూ.3 లక్షలకు అమ్మకానికి పెట్టాడు.
పిల్లల, పెద్దలు సమ్మర్ హాలిడేస్ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు : ధీరజ్ మొగిలినేని
"సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos