Photo Gallery Cinema Actresses Anasuya Bharadwaj Photos 7959.htm

Notifications

అనసూయ భరద్వాజ్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

బెంగళూరులో కాలేజీ స్టూడెంట్ హత్య.. ఆరుగురు తోటి విద్యార్థుల అరెస్ట్

బెంగళూరులో కాలేజీ స్టూడెంట్ హత్య.. ఆరుగురు తోటి విద్యార్థుల అరెస్ట్బెంగళూరులో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో తోటి విద్యార్థులు ఇద్దరితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని నాగర్‌బావికి చెందిన వ్యక్తి భువనేష్ కుమార్ (47). ఆయన కుమారుడు యోగేష్ (19) ఒక ప్రైవేట్ కళాశాలలో బి.కామ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో యోగేష్ తరగతి గదిలో ఉన్నప్పుడు, అతని తోటి విద్యార్థి రమేష్ కుమార్ (19) కళాశాల వెనుకకు రమ్మని పిలిచి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న తోటి విద్యార్థులు భువన్ (20), అర్జున్ (19) తో సహా ఆరుగురు అతనితో గొడవపడి కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడిపోయిన యోగేష్‌ను తోటి విద్యార్థులు రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక అతను మృతి చెందాడు.

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని.. ధైర్యానికి ప్రశంసలు.. రక్తంతో తడిసి, ఆక్సిజన్ మాస్క్ ధరించి? (video)

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని.. ధైర్యానికి ప్రశంసలు.. రక్తంతో తడిసి, ఆక్సిజన్ మాస్క్ ధరించి? (video)ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి తన కో-పైలట్ చేసిన యత్నాన్ని భగ్నం చేసిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడి, అతని ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ టెలిఫోన్ సంభాషణలో, మచ్చార్ తన అనుభవాన్ని, ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను వివరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పైలట్ ధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించి, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్ అపారమైన ధైర్యాన్ని. అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించారని ప్రధాన మంత్రి గురువారం పేర్కొన్నారు.

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు