Thursday, 26 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Anchor And Actress Anausuya 7298.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 26 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
-
యాంకర్, నటి అనసూయ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఢీకొన్న కార్లు - 100 మీటర్ల దూరం గాల్లోకి ఎగిరాడు.. కొద్దిసేపటికి లేచి బైకులో వెళ్లిపోయిన బాధితుడు
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ వింత రోడ్డు ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టడంతో ఓ బైకర్ సుమారు 100 మీటర్ల దూరం గాల్లోకి ఎగిరిపడ్డాడు. కానీ అద్భుతమనేలా, అతడు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
కోసి నదీలో ఆకస్మిక వరదలు.. 213 మంది గల్లంతు
ఈ ఏడాది ఆగస్టు 26న త్రిశూలి-భోటే కోసి నదీ వ్యవస్థలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన 213 మంది భారత జాతీయుల మృతిగా భావించి, ప్రకటించే ప్రక్రియను నేపాల్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో 213 మంది భారత జాతీయులతో సహా అన్ని దేశాల ప్రజలు ఉన్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ గల్లంతైన భారతీయుల జాబితాను ప్రచురించి, డిసెంబర్ 2లోగా ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలియజేయాలని వారి కుటుంబాలను కోరింది.
అన్న జగన్‌కు అందని ఆహ్వానం... ప్రైవేట్ వేడుకగా షర్మిల కుమార్తె వివాహం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజనీ రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో బుధవారం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఇరు కుటుంబాల అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా ఈ వివాహ క్రతువు పూర్తయింది. కాగా, ఈ శుభకార్యానికి షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే బంధువులు కూడా దూరంగా ఉన్నారు.
శ్రీవారికి అజ్ఞాత భక్తుడు సమర్పించే 121 కేజీల బంగారు ఆభరణాలు ఇవే...
ఓ వ్యాపారవేత్త, అజ్ఞాత భక్తుడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సుమారు రూ160 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. మొత్తం 121 కేజీలతో తయారు చేసిన ఈ బంగారు ఆభరణాలను గురువారం తితిదే అధికారులకు ఆయన అందజేస్తారు. వీటిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వామి వారికి కానుకగా అందజేయనున్నారు. ఈ ఆభరణాలను 9 సెట్లుగా, మొత్తం 45 ప్రత్యేక రకాల ఆభరణాలుగా రూపొందించారు.
యలహంక ఆస్తి.. వాస్తవాలు నాకు తెలుసు.. అయినా నోరెత్తను.. విజయసాయి రెడ్డి
పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలకు మధ్య యలహంక ఆస్తికి సంబంధించి ఉన్న వివాదంలోని వాస్తవాలు తనకు తెలుసని, అయితే దీనిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. ఇది జగన్, షర్మిల మధ్య ఉన్న వ్యక్తిగత విషయం. వాస్తవాలు తెలిసినప్పటికీ, ఈ అంశంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ సాయిరెడ్డి పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos