Photo Gallery Cinema Actresses Heroine Simran Chaudhary Photos 8035.htm

Notifications

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

6 నెలలకి సరిపడా పాలపొడి ప్యాకెట్లు, నూనెలు రిజర్వ్ చేసుకోండి: వేణు స్వామి కొత్త వీడియో

6 నెలలకి సరిపడా పాలపొడి ప్యాకెట్లు, నూనెలు రిజర్వ్ చేసుకోండి: వేణు స్వామి కొత్త వీడియోప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి కొత్త వీడియో బైటకు వచ్చింది. ఆ వీడియోలో ఆయన పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ప్రపంచంలో పరిస్థితులు అస్సలు బాగోలేదని అన్నారు. పెద్దపెద్ద బ్యాంకులు కొన్ని రోజులు పనిచేయకుండా పోయాయి. గూగుల్ భారీగా నష్టపోయింది. అమెరికాలో సంక్షోభం ఏర్పడింది. డాలర్ పతనం అయ్యింది. పెద్దపెద్దవాళ్లే ఇప్పుడు డబ్బులు బైటకి తీయాలంటే వణికిపోతున్నారు. రాబోయే కాలంలో ప్రపంచం, దేశం లోని పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా వుండవు. అందువల్ల ప్రతి ఒక్కరు నిత్యావసరమైనటువంటి మిల్క్ పౌడర్, ఆయిల్స్, బియ్యం కనీసం ఆరు నెలలకి సరిపడే విధంగా రిజర్వ్ చేసుకోండి. పరిస్థితులు ఏమీ బాగాలేదు అంటూ చెప్పుకొచ్చారు.

30 ఏళ్ల తర్వాత కడప మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తెలుగుదేశం

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.