Wednesday, 18 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Hithudu Movie Photos 3601.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 18 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హితుడు మూవీ ఫోటోస్
హితుడు మూవీ ఫోటోస్
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
-
Hithudu Movie Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ప్రధాని సోనియా గాంధీ ఆత్మకథ తెలంగాణలో ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చకు దారితీసింది. ఆమె పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ఘనతను తరచుగా సోనియా గాంధీకి ఆపాదించే కాంగ్రెస్ నాయకులను కేటీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె ఆత్మకథలో ఇంత ముఖ్యమైన అధ్యాయం ఎందుకు లేదో వివరించాలని ఆయన వారిని కోరారు.
చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కు యేడాది జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు తీర్పును వెలువరించింది. ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి రూ.95 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే.. బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది.
నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పర్యటించినప్పుడు చేసిన ఒక చిన్న పని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. క్వాడ్ దేశాల నాయకుల సమావేశానికి సంబంధించిన ఒక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. జాతీయ జెండా పట్ల ఆయన చూపిన గౌరవాన్ని చాలామంది అభినందిస్తున్నారు. ఈ సంఘటన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన గ్రూప్ ఫోటో సెషన్లో చోటుచేసుకుంది. నాయకులు ఎక్కడ నిలబడాలో సూచించేందుకు, నిర్వాహకులు నేలపై వివిధ దేశాల జాతీయ జెండాలు ఉన్న చిన్న గుర్తులను ఉంచారు.
రూ.94 లక్షల విలువైన విలాసవంతమైన చేతి గడియారం.. భారత ప్రయాణీకుడి అరెస్ట్
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.94 లక్షల విలువైన, విలాసవంతమైన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఒక భారతీయ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ఆ ప్రయాణికుడి వద్ద ప్రకటించని వస్తువులు ఉన్నాయనే అనుమానంతో, టెర్మినల్ 3 వద్ద నిఘా వర్గాల సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?
అక్వాన్ తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతుందోమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు కార్తీక దీపాలు కూడా వెలుగుతున్నాయి. కారణాలు ఏమైతేనేమి... అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుని ఇచ్చాపురం-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ తుఫాన్ నెల్లూరు- విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం వుందని అన్నారు. ఇప్పటికే రెండు తుఫానులు కోస్తాంధ్రలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక మూడోది కూడా వస్తే.. నష్టం అపారంగా వుంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుఫాను కాస్త దిశ మార్చుకున్నదన్న వార్త రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos