Friday, 27 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Nanditasweta Photos 8269.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 27 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నందితశ్వేత ఫోటోలు
నందితశ్వేత ఫోటోలు
-
నందితశ్వేత ఫోటోలు
-
నందితశ్వేత ఫోటోలు
-
నందితశ్వేత ఫోటోలు
-
నందితశ్వేత ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్: అన్నం కోసం కొట్టుకున్నారు.. 25 లక్షల రసగుల్లాలు సెకన్లలో మాయం..(video)
బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్ అయ్యింది. పాట్నాలోని నద్వాన్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలలో, ప్రజలు ఆహారం కోసం కొట్టుకోవడం, డిస్పోజబుల్ ప్లేట్ల కోసం పెనుగులాడటం, చివరికి కార్డ్బోర్డ్ ముక్కలు, వార్తాపత్రికలలో కూడా తినడం కనిపించింది. లక్షలాది మంది అతిథుల కోసం ఒక గొప్ప విందుగా ప్రచారం చేయబడిన ఈ కార్యక్రమం పూర్తి గందరగోళంగా మారింది. అనంత్ సింగ్ సుమారు నాలుగు లక్షల మందికి, 150 రకాల ఆహార పదార్థాలు, లక్షలాది స్వీట్లతో వడ్డించడానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ఒకప్పుడు బంగారు బాతుల్లా కనిపించిన ఐటీ ఉద్యోగులు ఇప్పుడు వారి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. వచ్చే ఐదేళ్లలో సుమారు 2.5 కోట్ల మంది ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని నివేదిక తెలియజేస్తోంది. ఇదిలావుంటే జర్మనీ టెక్ ధిగ్గజం ఎస్ఏపి భారీ లేఆఫ్ లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువలో తక్కువగా సుమారు 10 వేల మందికి ఉద్వాసన పలుకనున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చర్యలు మొదలయ్యాయనీ, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మంది ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్లో పట్టుబడిన లేడీ టీచర్
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ నుండి రూపాలి అనే ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని తీసుకుని పారిపోయి అతడితో కలిసి లక్నో హోటల్లో కనబడింది. దీనితో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బాలుడిని బాలుర శిశు సంక్షేమ కమిటికి అప్పగించారు. అక్కడ ఆ బాలుడి నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుని అతడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ఉపాధ్యాయురాలి వద్ద విచారణ కొనసాగుతోంది. బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలను ఆమె వద్ద నుంచి రాబడుతున్నారు.
Helia Fattahi: గర్భవతినని నిజం చెప్పింది.. కన్నకూతురును కడతేర్చిన తల్లిదండ్రులు
గర్భవతినని నిజం చెప్పిన కన్నకూతురును ఆమె తల్లిదండ్రులే కిరాతకంగా హతమార్చిన ఘటన ఇరాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సానందజ్ యువత నైసర్ ప్రాంతంలో నివసించే హెలియా ఫత్తాహి అని, తాను ఓ యువకుడితో ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతం రెండు నెలల గర్భవతి అని గత వారం తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయం విన్న ఆమె తల్లిదండ్రులు వోరియా ఫత్తాహి, లైలా వీసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నవంబర్ 21వ తేదీ సాయంత్రం వారు తమ కుమార్తెపై దారుణ దాడికి పాల్పడ్డారు. మొదట ఆమెతో బలవంతంగా 30 ఆంత్రకాన్వల్సెంట్ (మూర్ఛ వ్యాధి) మాత్రలు మింగించి, ఆపై తీవ్రంగా కొట్టారు.
నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? నాతో వచ్చేయ్ అంటూ చేయి పట్టుకున్న బోయ్‌ఫ్రెండ్, భర్త దాడి వీడియో
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఆవాస్ వికాస్ చౌరహా ప్రాంతంలో రోడ్డుపై ఓ ఘటన జరిగింది. తన భర్త నిత్యం వేధిస్తున్నాడంటూ ఓ వివాహిత ఇంటి నుంచి బైటకు వచ్చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె బోయ్‌ఫ్రెండ్ ఆమెను గమనించాడు. ఆమె విచారంగా వుండటాన్ని చూసి... కారణం తెలుసుకున్నాడు. దాంతో తన వెంట వచ్చేయమంటూ ఆమెని తనతో తీసుకెళ్తున్నాడు. ఇంతలో స్కూటర్ పైన వచ్చిన ఆమె భర్త తన భార్యను ఎక్కడికి తీసుకువెళ్తున్నావంటూ నిలదీశాడు. నిత్యం వేధించే నీకు భార్య సంగతి ఎందుకు అని వివాహిత బోయ్‌ఫ్రెండ్ ఎదురు ప్రశ్న వేయడంతో అతడు ఆగ్రహం చెంది దాడికి దిగాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos