Thursday, 19 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Parvathy Nair Latest Photos 3448.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 19 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పార్వతి నాయర్ లేటస్ట్ ఫోటోస్
పార్వతి నాయర్ లేటస్ట్ ఫోటోస్
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
-
Parvathy Nair Latest Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
విమానంలో ఖతార్ రాజకుటుంబం - గాల్లో ఊగిన ఫ్లైట్ (Video)
ఖతార్ రాజకుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. రాజ కుటుంబీకులు ప్రయాణిస్తున్న విమానం ఒకటి పెను ప్రమాదం నుంచి బయటపడింది. స్విట్జర్లాండ్‌లో ఈ విమాన ప్రమాద ముప్పు తప్పింది. స్విట్జర్లాండ్ నుంచి బయలుదేరిన విమానం నింగిలో ఉండగా భారీ గాలులకు ఊగిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ప్రాణభయంతో కేకలు వేశారు. విమాన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పైలెట్లు.. ఎంతో చాకచక్యంగా బెర్న్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
జనసేనలో చేరిన గీత రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం, సర్పంచ్‌గా పోటీ చేస్తున్న శ్రీరామ్ మాతృమూర్తి
ప్రముఖ టాలీవుడ్ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు. అనంతరం అనంత శ్రీరామ్ మాట్లాడుతూ... సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గాను నా తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరుతామన్నారు. ఆ పార్టీ నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా తల్లిగారు ఉషారాణి పోటీ చేస్తున్నారు.
మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే మృతి
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఎన్నికల్లో ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు ఇకలేరు. ఆయన వయసు 75 యేళ్ళు. గత 70 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ఓ ప్రకటన రూపంలో వెల్లడించాయి.
డొనాల్డ్ ట్రంప్‌తో చైనాలో కిమ్ భేటీ.. నావికా వర్శిటీని సందర్శించిన కిమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో కలవవచ్చనే ఊహాగానాల మధ్య, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ దేశ తూర్పు తీరంలోని ఒక నావికా విశ్వవిద్యాలయాన్ని, నిర్మాణ స్థలాలను తనిఖీ చేశారని ప్రభుత్వ మీడియా గురువారం నివేదించింది. కిమ్ ఈ వారం ప్రారంభంలో దక్షిణ హంగ్యోంగ్ ప్రావిన్స్‌లోని కిమ్ జోంగ్ సుక్ నావికా విశ్వవిద్యాలయాన్ని, కీలక నిర్మాణ స్థలాలను సందర్శించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ యోన్హాప్ నివేదించింది.
ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడిపేందుకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలి : నితిన్ గడ్కరీ
అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వ్యక్తిగత (నాన్- ట్రాన్స్పోర్ట్) మోటార్ సైకిళ్లను కూడా ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని కేంద్ర రోడ్డు, రవాదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025"ను అమలు చేయాలని ఆయన సూచించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos