Sunday, 15 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Poonam Pandey In Malini And Co 2660.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 15 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మాలిని అండ్ కో లో పూనం పాండే
మాలిని అండ్ కో లో పూనం పాండే
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
-
Poonam Pandey in Malini and Co
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
జిల్లేడు చెట్ల లోపల వ్యవసాయ బావిలో 5 కిలోల తనిష్క్ బంగారం, కొట్టేసిన లేడీ ఇన్‌స్టా ఇన్ల్ఫూయెన్సర్ అరెస్ట్
అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులైపోవాలనే ఆశతో పక్కదారి పట్టారు ఇద్దరూ యువతీయువకులు. వీరిలో ఒక లేడీ ఇన్ స్టాగ్రామ్ ఇన్ల్ఫూయెన్సర్ కూడా వుండటం గమనార్హం. యువకుడితో కలిసి ఆమె మధురై లోని తనిష్క్ నగల దుకాణంపై దృష్టి పెట్టారు. పక్కా ప్లాను ప్రకారం నగల దుకాణంలో ప్రవేశించి సుమారు రూ. 21 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాల దోపిడీకి పాల్పడ్డారు. దొంగతనానికి పాల్పడినవారిలో ఒకరిని సురేష్ అనే యువకుడిగానూ, మరొకరు ఇన్ స్టా ఇన్ల్ఫూయెన్సర్ మీనాక్షిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం.. కపట నాటకాలు ఆపండి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని కవర్ చేసే మొదటి దశ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన నేపథ్యంలో.. స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం మూసీ నదిని పునరుద్ధరించాలని నిర్ణయించిందని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
మదురై తనిష్క్లో చోరీ.. యూట్యూబర్ మీనాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ప్రియుడు
తమిళనాడులోని మదురైలో కలకలం సృష్టించిన భారీ ఆభరణాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కొత్తగా ప్రారంభించిన తనిష్క్ షోరూమ్‌లో బంగారం, వజ్రాభరణాల చోరీకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీకి సూత్రధారిగా భావిస్తున్న ఆమె ప్రియుడు, ప్రధాన నిందితుడు నిశాంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి తండ్రి సురేష్‌ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిది నెలల్లో రూ.56 లక్షలు.. ఇంటి వంటకు క్రేజ్.. 55,000కు పైగా భోజనాలను డెలివరీ
ఉద్యోగస్తులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య, బెంగళూరుకు చెందిన దంపతులను వ్యాపారవేత్తలుగా మార్చించింది. దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ అనే ఈ జంట ఒక ఆహార వ్యాపారాన్ని ప్రారంభించేలా చేసింది. పనిలో ఎక్కువ గంటలు గడిపిన తర్వాత, ఇంట్లో భోజనం తయారు చేసుకోవడం ఆ దంపతులకు తరచుగా కష్టంగా ఉండేది. ఫుడ్ ఆర్డర్ చేయడం సులభమైన మార్గమే అయినా, వారు ఆరోగ్యకరమైన, సరసమైన ధరలో లభించే, ప్రతిరోజూ ఇంట్లో వండుకునే ఆహారంలా ఉండే భోజనాన్ని కోరుకున్నారు.
70మంది యువతులను ఆన్లైన్లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్ష
సీరియల్ ఆన్లైన్ గ్రూమర్‌గా ముద్రవేసిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థి ఇలాల్ కాజీ, ఇంటర్నెట్ ద్వారా యువతులను బలవంతం చేసి, వారిపై ఆన్లైన్ ద్వారా వేధింపులకు గురి చేసినందుకు 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించిన అతనికి, వాయువ్య ఇంగ్లాండ్‌లోని చెస్టర్ క్రౌన్ కోర్టులో శుక్రవారం శిక్ష విధించారు. అతడిని కోర్టుకు తీసుకువచ్చిన విచారణ చాలా విస్తృతమైనది. పోలీసులు 180 మంది బాధితులుగా అనుమానించి, చివరికి 70 మందిని నిర్ధారించారు. ఆ సమయంలో వారి వయస్సు 11 నుండి 17 సంవత్సరాల మధ్య ఉంది. వీరు యూకేలోని 45 పోలీసు బలగాలలో 28 బలగాలకు చెందినవారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్
భారతీయులకు ఆహారమంటే ఎంతో ఇష్టం. వేడివేడి పరాటాలు, కరకరలాడే దోసెల నుంచి సువాసనభరితమైన బిర్యానీ, నోరూరించే డెజర్ట్‌ల వరకు ఆహారం మన సంస్కృతిలో, వేడుకల్లో, రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మనం ఏమి తింటున్నామనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తాం? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రతి భోజనం సహజంగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులను నియంత్రించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం.
శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos