Tuesday, 24 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Anchor Syamala Latest Photos 5491.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 24 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Anchor Syamala Latest Photos
Anchor Syamala Latest Photos
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?
ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు వారాలుగా ఎన్నికల సందడి నెలకొంది. దీనికి కారణం ఇటీవల జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే. అయితే, ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలకు సంబంధించిన విషయం. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల సమయంలో చురుకుగా ఉన్న వైసీపీ శ్రేణులు, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య పోటీ చుట్టూనే సాగుతోంది.
తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?
మానవుడు పుట్టినప్పుడు తనతో ఏమీ తీసుకురాడు, అలాగే పోయేటపుడు ఏదీ తీసుకెళ్లలేడు. ఆదిభిక్షువు ఆ శివయ్య చెప్పేది ఇదే. ఒకనాడు ఆ పరమేశ్వరుడు తన కలలో కన్పించి తన సేవలో తరించమని, ఆలయాలకు సేవ చేయాలని గోర్లి నరసయ్యమ్మకి చెప్పారట. దాంతో ఆమె సుమారు 30 ఏళ్ల క్రితం తిరుపతి నుండి తునికి వలస వచ్చి, ప్రస్తుతం గొల్లఅప్పారావు సెంటర్ సమీపంలోని శివాలయం వద్ద భిక్షాటన చేస్తూ వుంది. ఐతే ఆమెకు భిక్షగా లభించిన ప్రతి రూపాయిని పవిత్రమైనదిగా భావించి భద్రపరుస్తున్నారు. అలా గత మూడు దశాబ్దాలుగా ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు లక్షలాది రూపాయలను విరాళంగా ఇస్తూ వస్తున్నారు.
చెక్ బౌన్స్ కేసు : నిర్మాత బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష కేసు సుఖాంతం! పిటిషనర్ వీడియో
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు విధించిన ఒక యేడాది జైలుశిక్ష వివాదం సుఖాంతమైనట్టుగా తెలుస్తోంది. ఈ కేసు వివాదం సామరస్యంగా పరిష్కారమైనట్టు పిటిషనర్ జెట్టి వెంకటేశ్వర రావు మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ప్రయాణికులకు అలెర్ట్ : వందే భారత్ రైలు ఎక్కే ముందు ఇవి తెలుసుకోండి...
చాలా మంది ప్రయాణికులు కొత్తగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లు ఎక్కి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా లగేజీ సర్దడానికి, తమ ఆప్తులకు వీడ్కోలు చెప్పడానికి రైలు ఎక్కి బోగీల్లోనే ఇరుక్కోపోతున్న సంఘటనలో తరచూ జరుగుతున్నాయి. ఫలితంగా అపరాధంతో పాటు ఎంతో విలువైన సమయాన్ని, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల వందే భారత్ రైళ్లు ఎక్కే ముందు ప్రయాణికులు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచన చేస్తోంది.
ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీశన్ సారథ్యంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే మూడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాల్సి వుంటుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదించింది. అలాగే వృద్ధుల కోసం ప్రత్యేక శాఖను తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించింది. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయగానే పక్కాగా అమలు చేయనున్నారు. అలాగే, పతనపురంలో రూ.20 కోట్ల నిధులతో వృద్ధుల కోసం ప్రత్యేకంగా పితృమందిరం నిర్మించనున్నారు. భవ నిర్మాణానికి నిధులను లూలూ గ్రూపు అధినేత ఎం.ఎ.యూసుఫ్ అలీ అందించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos