Sunday, 22 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Aravindha Sametha Reddy Ikkada Soodu Song Stills 4623.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 22 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Aravindha Sametha Reddy Ikkada Soodu Song Stills
Aravindha Sametha Reddy Ikkada Soodu Song Stills
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం
చెన్నైలో ఘనంగా జరిగిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహ రిసెప్షన్‌కు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు తమ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా ముచ్చటించారు. అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో జరిగిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.
అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో జరిగిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం విజయ్ వేడుకకి హాజరైన తర్వాత అక్కడే వున్న దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తో కరచాలనం చేసారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం చెన్నైలో వివాహ వేదిక దొరకలేదా? వైకో ప్రశ్న సంగీత దర్శకుడు అనిరుధ్ వివాహం ఇటీవల గ్రీస్‌లో జరిగింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్బీఎల్ లెగసీ
హైదరాబాద్: సెంట్రల్ హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఏఎస్బీఎల్ సంస్థ చేపట్టిన తొలి నివాస ప్రాజెక్టు ‘ఏఎస్బీఎల్ లెగసీ’ ప్రారంభోత్సవ రోజే రూ.800 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా, తొలి పూర్తి గేటెడ్ కమ్యూనిటీగా నిలవనుంది. హైదరాబాద్‌లోని అత్యంత సుస్థిరమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన ఆర్టీసీ క్రాస్రోడ్స్లోకి కంపెనీ ప్రవేశించడానికి ఈ ప్రాజెక్టు నాంది పలికింది. ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఏఎస్బీఎల్ ‘హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ’ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మొదటగా, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌కు రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విఫలం కాగా, హైదరాబాద్‌లో మాత్రం సమర్థవంతమైన నిర్వహణతో ఈ కార్యక్రమం ఘనవిజయం సాధించింది.
పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)ని ప్రారంభించి, తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు, బలమైన పునాదిని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో, పరివర్తన రాజనీతి పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివంగత నందమూరి తారకరత్న భార్య లేఖ్య పాల్గొనడం చర్చనీయాంశమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos