Monday, 23 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ardhamaindha Arun Kumar Movie Trailer Launch 7715.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 23 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
అర్థమైందా అరుణ్ కుమార్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎన్వీడియా బోర్డు సంచలన నిర్ణయం... సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
ప్రముఖ సెమీ కండక్టర్, చిప్ తయారీ దిగ్గజ కంపెనీ ఎన్విడియా బోర్డు సంచలనం నిర్ణయం తీసుకుంది. కంపెనీ సీఈవోగా తిరిగి జెన్సన్ హువాంగ్ను నియమించింది. ఈస మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయంతో ఆయన తక్షణమే తిరిగి సంస్థ పగ్గాలు చేపట్టారు. సీఈవో బాధ్యతలతో పాటు ఆయన ఎన్విడియా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు.
2029కి సిద్ధమవుతున్న కూటమి తురుపుముక్కలు, స్థానిక సంస్థల్లో యువ నేతలు
ఇటీవల రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరో రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే... ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహభాగం విద్యావంతులు, 30 ఏళ్ల లోపు వయసుగలవారు ఎన్నికయ్యారు. కూటమి పార్టీల నుంచి ఎన్నికైనవారి వాగ్దాటి చూస్తుంటే ఇక భవిష్యత్తులో కూటమికి ఢోకా లేదని అనిపిస్తోంది. ప్రజలను మెప్పించగల చాతుర్యంతో ప్రచారం చేసి తమదైన ముద్రను కలిగి వుంటున్నారు. ఒంగోలు వార్డు నెం 27 నుంచి తెదేపా పార్టీ తరపున విజయం సాధించిన కార్పొరేటర్ చావలి చరిత విద్యావంతురాలు.
క్యాన్సర్ మందుల దందా.. 15,000 మందికి పైగా రోగుల మోసం.. వ్యక్తి అరెస్ట్
క్యాన్సర్ మందుల దందాపై జరిపిన దర్యాప్తులో, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్ బాబు నేతృత్వంలోని నిందితులు, కర్ణాటక ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు ఉచితంగా అందించిన క్యాన్సర్ మందులను అధిక ధరలకు అమ్మి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లలో 15,000 మందికి పైగా రోగులను మోసం చేసినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
దివగంత సైనికుడు కుమార్తె పెళ్లికి తరలివచ్చిన సైనికులు... తండ్రిలేని లోటును తీర్చారు...
కుమార్తె వివాహం చేయాల్సిన కన్నతండ్రి లేకపోవడంతో అతనితో కలిసి పని చేసిన సైనిక కుటుంబాలే తమ సొంత కుటుంబ సభ్యులుగా మారిపోయారు. పెళ్లి ఖర్చులకు రూ.1.61 లక్షల నగదు బహుమతి ఇవ్వడంతో ఘనంగా వివాహం జరిపించారు. రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లా హర్సోలి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఎమ్మిగనూరులో చెత్త కుప్పలో బ్యాలెట్ పత్రాలు లభ్యం.. ఏం జరుగుతోంది?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, యెమ్మిగనూరు నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం సమీపంలో సుమారు 50 బ్యాలెట్ పత్రాలు చెత్త కుప్పలో లభ్యం కావడం కలకలం రేపింది. ఇవి గోనిగండ్ల జెడ్పీటీసీ నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ పత్రాలుగా గుర్తించారు. లెక్కింపు కేంద్రం దగ్గరే ఇవి పడి ఉండటంతో, ఎన్నికల సామగ్రి భద్రత మరియు నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos