Monday, 16 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Bhavya Creations Production No 12 Opening 5058.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 16 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Bhavya Creations Production No 12 Opening
Bhavya Creations Production No 12 Opening
-
Bhavya Creations Production No 12 Opening
-
Bhavya Creations Production No 12 Opening
-
Bhavya Creations Production No 12 Opening
-
Bhavya Creations Production No 12 Opening
-
Bhavya Creations Production No 12 Opening
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
తుఫాన్ల ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపాలి : సీఎం చంద్రబాబు
కోస్తాంధ్ర తరచూ తుఫాన్ల ప్రభావానికి గురవుతుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మురసు తుఫాను కారణంగా రాష్ట్రానికి రూ.2,484 కోట్లకుపైగా నష్టం మిగిల్చిందన్నారు. 1.43 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1.86 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన కేంద్ర బృందానికి వివరిచారు.
దూసుకొస్తున్న అక్వాన్ తుఫాను... రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారి, తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు అక్వాన్ అని నామకరణం చేశారు.
మియామీ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు - ప్రయాణికులకు తప్పిన ముప్పు (Video)
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక విమానం పాక్షికంగా దెబ్బతినగా, మరో విమానం ముందుభాగం ధ్వంసమైంది.
నింగిలోకి విజయవంతంగా ఎగిరిన ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం
విమానయాన రంగంలో చైనా మరో కీలక మైలురాయిని అధికమించింది. ప్రభుత్వ రంగ సంస్థ కోమాక్ అభివృద్ధి చేసిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానం సీఈ-25ఏ తొలిసారిగా విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. షాన్డంగ్ ప్రావిన్స్‌లోని బిన్ జౌ నగరంలో శనివారరం ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు.
భారత్ దాడుల భయం.. సురక్షిత ప్రాంతాలకు హఫీజ్ - మసూద్ అజార్ తరలింపు
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించబడిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌ను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రహస్య ప్రాంతాలకు తరలించినట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్
భారతీయులకు ఆహారమంటే ఎంతో ఇష్టం. వేడివేడి పరాటాలు, కరకరలాడే దోసెల నుంచి సువాసనభరితమైన బిర్యానీ, నోరూరించే డెజర్ట్‌ల వరకు ఆహారం మన సంస్కృతిలో, వేడుకల్లో, రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మనం ఏమి తింటున్నామనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తాం? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రతి భోజనం సహజంగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులను నియంత్రించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం.
శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos