Friday, 13 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ganda Movie Press Meet 7667.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 13 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గండ మూవీ ప్రెస్ మీట్
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
-
గండ మూవీ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కోల్‌కతా రన్‌వేపైకి అకస్మాత్తుగా వచ్చిన వీధి కుక్క... తర్వాత ఏం జరిగింది?
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ వీధి కుక్క అకస్మాత్తుగా విమానాశ్రయం రన్‌వేపైకి వచ్చింది. దీన్ని గమనించిన విమాన పైలెట్ సమయస్ఫూర్తి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తీసుకున్న తక్షణ నిర్ణయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అమితాబ్ జల్సాకు బాంబు బెదిరింపులు.... ఉత్తుత్తివేనని తేల్చిన స్క్వాడ్
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ నివాస జల్సాతో పాటు ముంబై నగర మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఈమెయిల్ వచ్చింది. ఈ ఈమెయిల్స్ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సమాచారం అందిన వెంటనే ముంబై భద్రతా సంస్థలు, బాంబు నిర్వీర్య బృందాలు రంగంలోకి దిగాయి. పేర్కొన్న అన్ని ప్రాంతాలలోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో, ఇది ఆకతాయిలు పంపిన నకిలీ (హోక్స్) ఈమెయిల్ అని అధికారులు తేల్చారు.
దేశంలోనే తొలిసారి - ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ మెడికల్ కోర్సు
దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వ్యవస్థలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వైద్య విద్య రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతూ ఐఐటీ ఖరగ్‌పూర్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తింపుతో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఐఐటీగా ఇది చరిత్ర సృష్టించింది.
రసగుల్లా అనుకుని నాటు బాంబును కొరికేశాడు.. చివరకు...
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి నాటు బాంబును నోటితో కొరికాడు. ఆ బాంబులను రసగుల్లా అని భ్రమపడి ఆ పని చేశాడు. అయితే, ఆ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నవంబరు 10వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి జిల్లాలో చోటుచేసుకోగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
2026 జనవరి-అక్టోబర్‌లో హైదరాబాద్ నివాస రిజిస్ట్రేషన్ల లావాదేవీ విలువ ఏడాదికి 3 శాతం వృద్ధి
హైదరాబాద్: నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా అంచనా ప్రకారం, 2026 జనవరి- అక్టోబర్ కాలంలో హైదరాబాద్‌లో 61,033 నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి; సంవత్సరానికి (YoY) 1% స్వల్ప తగ్గుదలతో ఇవి దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, రిజిస్టర్ అయిన లావాదేవీల విలువ సంవత్సరానికి 3% పెరిగి ₹44,305 కోట్లకు చేరింది, ఇది మార్కెట్ మొత్తం లావాదేవీల మొత్తం విలువలో స్థిరత్వంను సూచిస్తుంది. రిజిస్ట్రేషన్ల పరిమాణం దాదాపు మారకుండా ఉన్నప్పటికీ, ప్రీమియం విభాగం విలువ వృద్ధికి తోడ్పడుతూ, అధిక ధర గల గృహాల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ వ్యత్యాసం ప్రతిబింబిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos