Thursday, 26 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Krishna Manohar Ips Movie Stills 5469.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 26 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Krishna Manohar IPS Movie Stills
Krishna Manohar IPS Movie Stills
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
బెంగళూరులో అంజలిరెడ్డి, రఘురామరెడ్డి వివాహం.. హాజరుకాని జగన్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి, రఘురామరెడ్డికి బుధవారం రాత్రి బెంగళూరులో వివాహం జరిగింది. ఈ పెళ్లి సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. అయితే, షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి హాజరు కాకపోవడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
కుమార్తె పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో తండ్రి మృతి... అంత్యక్రియలకు ముందే వివాహ...
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు కూతురి పెళ్లి సంబరాలు.. మరోవైపు కుటుంబ పెద్ద మరణం. ఆనందం, విషాదం ఒకేసారి ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురి పెళ్లికి ముందు జరిగే వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ తీవ్ర విషాద సమయంలోనూ, ఆ కుటుంబం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తండ్రి అంత్యక్రియలకు ముందే కూతురి పెళ్లి పూర్తి చేయాలని నిశ్చయించుకుని, కన్నీళ్లు దిగమింగుకుని వివాహం జరిపించింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే జార్కిహోళి
కర్నాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు బాలచంద్ర జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మరో ఐదు లేదా పదేళ్ళలో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించనుందంటూ కామెంట్స్ చేశారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసమే ప్రత్యేక రాష్ట్రం దిశగా పరిస్థితులు మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎకనామిక్ కారిడార్‌లో విజయవంతంగా ల్యాండ్ అయిన టీమ్ మౌంటెన్ ఈగిల్స్
భారత సైన్యం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య చారిత్రాత్మక సమన్వయాన్ని ప్రదర్శిస్తూ, 'వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్'లో పాల్గొంటున్న భారత సైన్యానికి చెందిన 'టీమ్ మౌంటెన్ ఈగిల్స్'కు చెందిన 4 మైక్రోలైట్ విమానాలు, గుజరాత్‌లోని చైనేజ్ కి.మీ 946, కి.మీ 949 మధ్య ఉన్న అమృత్సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లో విజయవంతంగా ల్యాండ్ అయి, టేకాఫ్ అయ్యాయి.
తిరుమల పర్యటనకు సీఎం చంద్రబాబు - అజ్ఞాత భక్తుడు ఇచ్చే కానుకలు స్వీకరణ
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడంతో పాటు, ఓ భక్తుడు సమర్పించే భారీ బంగారు కానుకల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం సమక్షంలో సదరు అజ్ఞాత భక్తుడు స్వామివారికి దాదాపు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనుండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వాటిని అధికారికంగా స్వీకరించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos