Tuesday, 17 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Madha Movie Pre Release Event 5751.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 17 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Madha Movie Pre Release Event
Madha Movie Pre Release Event
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం, న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. వరుస తుపాన్లు, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రానికి జరిగిన నష్టాల నేపథ్యంలో, ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో, తుపాన్ల వల్ల జరిగిన నష్టాల గురించి చంద్రబాబు వివరించారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాలకు జరిగిన నష్టాల వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు: 7,508 నామినేషన్లు దాఖలు
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ముగిసింది. మూడు రోజుల్లో మొత్తం 7,508 నామినేషన్లు దాఖలవడంతో, హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. వీటిలో, మేయర్, చైర్పర్సన్ పదవులకు 385 నామినేషన్లు కాగా, వార్డు, డివిజన్ స్థానాలకు 7,123 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున పురపాలక కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో 5,730 నామినేషన్లు రావడంతో భారీ రద్దీ నెలకొంది.
పెంపుడు కుక్కను చంపేసి ఆత్మహత్య చేసుకున్న జంట.. కారణం అప్పులే.. పిల్లలకు చెప్పవద్దని?
వరంగల్‌లోని రంగసాయిపేటలో సోమవారం రాత్రి ఒక జంట తమ ఇంట్లో మరణించి కనిపించారు. వారు రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్లో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల గురించి పేర్కొన్నారు. తాము డబ్బు తీసుకున్న ఒక వ్యక్తి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అందులో ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిల్లర్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగసాయిపేటలో సోమవారం రాత్రి ఒక జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నువ్వు చేసుకోపోతే సచ్చిపోతానంది, చేసుకున్నా, ఇప్పుడు వాళ్లు చంపేస్తామంటున్నారు, వీడియో
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాళెంకి చెందిన ఓ ప్రేమ జంట తమకు ప్రాణహాని వుందంటూ పోలీసులను ఆశ్రయించారు. మీడియాతో యువకుడు మాట్లాడుతూ... ఈ అమ్మాయి నేను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాము. వాళ్ల పెద్దమ్మగారికి ఇంటికి వస్తూవస్తూ నాతో పరిచయం అయ్యింది. ఇద్దరం ప్రేమించుకున్నాము. నన్ను పెళ్లిచేసుకోమని అడిగింది. చేసుకోపోతే సచ్చిపోతానంది. అందుకే గుడిలో పెళ్లి చేసుకున్నా. పెళ్లయిన దగ్గర్నుంచి నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వాడు ఎక్కడివాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, మేం చూసుకుంటాములే అని అంటున్నారు. వాళ్లు మాట్లాడేదాన్ని బట్టి మమ్మల్ని చంపేస్తారేమోనని భయమేస్తోంది. వాళ్ల దగ్గర్నుంచి మాకు లెటర్ కావాలి. మమ్మల్నేమీ చేయమని చెబుతూ లెటర్ రాసివ్వాలి.
ప్రేయసికి చెందిన ఇంట్లో ఉరేసుకున్న ప్రియుడు.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, ఖరీదైన కానుకలు..?
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో, ఒక వ్యక్తి తన ప్రేయసికి చెందిన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సదరు మహిళ అతడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత మాట మార్చడమే కాకుండా, అతడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, ఖరీదైన బహుమతులు వసూలు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
హైదరాబాద్: ఒకప్పుడు నయం చేసిన మందు ఇప్పుడు జబ్బును తగ్గించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణ జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కష్టమైపోతుంది. కాలక్రమేణా డాక్టర్లు ఇచ్చే మందుల సంఖ్య తగ్గిపోయి, ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ సమస్యనే 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్' (ఏఎంఆర్) అంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రమాదాలలో ఇది కూడా ఒకటి. యాంటీబయాటిక్స్ మన వైద్య రంగాన్నే పూర్తిగా మార్చేశాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలను నయం చేసి లక్షలాది ప్రాణాలను కాపాడాయి. కానీ వీటిని అవసరం లేకపోయినా, అతిగా వాడటం వల్ల పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos