Thursday, 26 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mishti Chakraborty Photos 4941.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 26 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Mishti Chakraborty Photos
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
-
Mishti Chakraborty Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి
వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాక ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వద్ద డిమాండ్ చేసారని పీఆర్పి అధ్యక్షుడు విజయసాయి రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్ చనిపోయాక సీఎం పదవి కావాలంటూ జగన్ డిమాండ్ చేసారు. జగన్ అభ్యర్థనను సోనియా గాంధీ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసారు. అలా కాంగ్రెస్ పార్టీకి జగన్ వెన్నుపోటు పొడిచారు.
జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?
2024–25లో 247.87 మిలియన్ టన్నుల ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే, ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం కేవలం పాల ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడంపైనే ఆధారపడి ఉండదు. పాడి పరిశ్రమ తదుపరి దశ వృద్ధికి ప్రతి పశువు ఉత్పాదకతను మెరుగుపరచడం, పాడి రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడం అత్యంత కీలకం. భారతదేశ పాడి పరిశ్రమ వృద్ధిని కొనసాగించడంలో పశుపోషణ ప్రాముఖ్యతను వివరిస్తూ గోద్రెజ్ ఆగ్రోవెట్ యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ (డాక్టర్) ఏ.వై. రాజేంద్ర మాట్లాడారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..
కొన్ని నెలల క్రితం, వైసీపీ అధినేత వైఎస్ జగన్, అధికారంలో ఉన్నవారిని హెచ్చరిస్తూ పుష్ప సినిమాలోని రాపా రాపా డైలాగ్‌ను ప్రస్తావించి వివాదానికి దారితీశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు తమ వెంట కారం పొడి ప్యాకెట్లను ఉంచుకోవాలని, ఎవరైనా వారిని బెదిరించినా లేదా ఇబ్బంది పెట్టినా వాటిని ఉపయోగించాలని ఆయన సూచించారు.
మీరట్ హోటల్లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడు సల్మాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీరట్ ఎస్ఎస్పి బి.బి.జి.టి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులో.. సల్మాన్ అనే వ్యక్తి ఒక దళిత మహిళను బంధించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము.
మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?
ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇపుడు ఏఐ టెక్నాలజీతో ఎఫ్.ఐ.ఆర్ కాపీలను సిద్ధం చేస్తున్నారు. బాధితుడు సమస్యను నోటితో చెబితే ఎఫ్.ఐ.ఆర్ కాపీ సిద్ధమైపోతోంది. ఆ తరహా టెక్నాలజీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అందుబాటులోకి తెచ్చి మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా మార్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos