Sunday, 22 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Oke Oka Jeevitham Movie Teaser Launch 6692.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 22 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
-
ఒకే ఒక జీవితం మూవీ టీజర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఆన్లైన్ గేమ్‌లో పరిచయం - కిడ్నాప్ బాలికను సురక్షితంగా రక్షించిన తల్లీకొడుకు
ఆన్లైన్ గేమ్‌లో ఏర్పడిన పరిచయం ఒకయేడాది కాలంగా అపహరణకుగురై గృహ నిర్బంధంలో ఉన్న బాలికను రక్షించేందుకు దోహదపడింది. ఆ బాలిక అమెరికాలోని కొలరాడోకు చెందిన 16 ఏళ్ల బాలుడు, అతడి తల్లి చాకచక్యంగా వ్యవహరించి విడిపించారు. వారికి ప్రభుత్వ అధికారులు సైతం సహాయపడ్డారు. ఈ సంఘటన అమెరికాలోని ఒరెగాన్‌లో చోటుచేసుకుంది.
ప్రజలు తన మాట వినడం వల్లే బంగారం ధరలు దిగివచ్చాయి : ప్రధాని మోడీ
బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తన మాట విని కొనుగోళ్లు తగ్గించడంతో బంగారం ధరలు దిగివచ్చాయని, తద్వారా వారి డబ్బు ఆదా అయిందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని గోమతీ నగర్లో శనివారం జరిగిన 5వ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
కీలక నిర్ణయం తీసుకున్న బాబు సర్కారు - అడంగల్ పత్రాలు నేరుగా ఇంటికే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, సవరించిన కొత్త అడంగల్ పత్రాలను నేరుగా యజమానుల నివాసాలకే పోస్టు ద్వారా పంపాలని నిశ్చయించింది. ఈ నిర్ణయంతో భూ యజమానులకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.
పేదరికాన్ని జయంచిన విద్యార్థిని - అమెజాన్ రూ.45 లక్షల వార్షిక ప్యాకేజీ
గుంటూరు జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తన ప్రతిభతో అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. వీవీఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) చదువుతున్న వరలక్ష్మి ఏకంగా రూ.46 లక్షల వార్షిక ప్యాకేజీతో అమెజాన్ సంస్థలో ఉద్యోగం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
బీజేపీలో చేరిన భారత స్టార్ లెగ్ స్పిన్నర్ చాహల్
భారత క్రికెట్ జ్టుట స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 2024 టీ20 ప్రపంచ కప్ జట్టు విజేత సభ్యుడు చాహల్... తన రాజకీయ ప్రస్థానంపై సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించుతూ శనివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ ఓబీసీ మోర్ఛా ఢిల్లీ విభాగం కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమించింది. బీజేపీ చేరిన తర్వాత చాల్ సోషల్ మీడియాలో వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos