Sunday, 18 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Phalana Abbayi Phalana Ammay 7551.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 18 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
-
ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎన్నికల సిత్రాలు : కర్నూలు మేయర్ బరిలో అత్తా కోడళ్లు
కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ ఎన్నిల్లో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు నగర మేయర్‌గా వరుసకు అత్తాకోడళ్లు పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ రసవత్తర పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం వైకాపా నుంచి సుశీల, టీడీపీ నుంచి విజయ ప్రత్యూష బరిలో నిలిచారు.
పోలీస్ తనిఖీలను తప్పించుకోబోయి భార్యను కిందపడేసిన భర్త (వీడియో)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పోలీసు తనిఖీలను తప్పించుకోబోయిన ఓ భర్త... తన భార్యను కిందపడేశాడు. అయినప్పటికీ పట్టించుకోకుండా రయ్‌మంటూ దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం : భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్‌లోని శీత్లామాత ఆలయం సమీపంలో ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. శనివారం అర్థరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది.
భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైల్ : భవిష్యత్ ఏంటి?
హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడం ద్వారా లాభాలబాట పట్టించాలనేది ప్రభుత్వ ఆలోచనగా వుంది. కానీ, స్వాధీన ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లాభాల సంగతి పక్కనపెడితే నష్టాలు మరింతగా పెరిగాయి. ఎన్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్థ వార్షిక ఫలితాల్లో రూ.405.86 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు చూపించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే అర్థ భాగంలో నష్టాలు రూ.380.46 కోట్లుగా ఉండటం గమనార్హం.
పుంగనూరులో హింస : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కేసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా, పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన ఈ దాడులకు సంబంధించి నమోదైన నాలుగు కేసుల్లోనూ ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos