Friday, 30 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Polimera 2 Trailer Movie Launch 7969.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 30 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
-
పొలిమేర 2 ట్రెయిలర్ మూవీ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం - నవంబరు ఒకటో తేదీన పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో నవంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగియడంతో లౌడ్ స్పీకర్లు, బహిరంగ సభలు, ఊరేగింపులకు ఫుల్‌స్టాఫ్ పడింది.
వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు?
వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు బొలిశెట్టి సత్యనారాయణ. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న దగ్గర్నుంచి బెజవాడ రాజకీయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకింత ఆసక్తి నెలకొన్నది. ఈ నేపధ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ వేదికగా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఆయన... రాష్ట్రంలో ఉన్న రెండు మహానగరాలు "విజయవాడ" "విశాఖపట్నం" కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లకు విజ్ఞప్తి. ఈ ఎన్నికలు కేవలం మేయర్ పదవుల కోసం కావు, అవి నగరాల భవిష్యత్తు, శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు.
వాహ్.. వాట్ ఏ ల్యాండింగ్ : ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ యుద్ధ విమానం (Video)
భారత నౌకాదళంలోని అతిపెద్ద విమాన వాహక నౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్'పై రఫేల్ మెరైన్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో విమానాన్ని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడానికి ముందు.. దాని విమాన వాహక నౌక కార్యకలాపాలలో అనుసంధానించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది.
ఏపీకి చేయూత నిచ్చిన విజయ్ సర్కారు.. ఎలాగంటే?
ఎన్నికల ప్రచారాలలో తరచుగా రాజకీయ విభేదాలు ప్రధానంగా కనిపిస్తాయి. కానీ ప్రకృతి వైపరీత్యాలకు భిన్నమైన విధానం అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అర్నబ్ తుఫాను వల్ల కలిగిన భారీ విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల కలిగిన నష్టాన్ని ప్రభుత్వం రూ.4,563 కోట్లుగా అంచనా వేసింది. ఈ సంక్షోభ సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు తమిళనాడు ఆ రాష్ట్రానికి మద్దతుగా నిలిచింది. ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన తమిళనాడు సహచర మంత్రితో మాట్లాడి, విద్యుత్ పునరుద్ధరణను వేగవంతం చేయడానికి అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ... కానీ, షరతులు వర్తిస్తాయ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబరు నెల ఒకటో తేదీన సామాజిక పింఛన్ల పంపికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
Home
Horoscope
Shorts
Photos
Videos