Photo Gallery Cinema Cinema Raashi Khanna Photos 4991.htm

Notifications

Raashi Khanna Photos

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్తమిళనాడులో టీవీకె విజయ్ పార్టీకి చెందిన కళ్లకురిచ్చి (Kallakurichi) నియోజకవర్గ ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ అయిన మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసారు. మహిళా కలెక్టర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఆమె రూపం, వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రాత్రి సమయంలో మద్యం మత్తులో సదరు అధికారిణి అధికారిక నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత ఐఏఎస్ అధికారిణి నవంబర్ 23న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్: అన్నం కోసం కొట్టుకున్నారు.. 25 లక్షల రసగుల్లాలు సెకన్లలో మాయం..(video)

10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం

Helia Fattahi: గర్భవతినని నిజం చెప్పింది.. కన్నకూతురును కడతేర్చిన తల్లిదండ్రులు

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.