Photo Gallery Cinema Cinema Samudrudu Movie Stills 5358.htm

Notifications

Samudrudu Movie Stills

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్యవిజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకున్నది. విజయవాడ కృష్ణలంకలో రామయ్య లాడ్జిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలు పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. కాగా గత రెండురోజులుగా తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త సూర్యారావు పేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇంతలో పోలీసులకు కృష్ణలంక బస్టాండుకి ఎదురుగా వున్న రామయ్య లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి మృతురాలు వివరాలు తెలుసుకుని ఆమె భర్తకు సమాచారం అందించారు. ఎర్రమ్మతో పాటు ఓ యువకుడు లాడ్జికి వచ్చినట్లు తేలింది. దీనితో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను అగ్నిమాపక శాఖకు బదిలీ చేయడం తెలంగాణలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పోలీస్ పదవుల్లో ఒకటైన ఈ స్థానం నుండి ఆయనను మార్చడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఈ సమయంలో ప్రభుత్వం ఆయన్ని ఎందుకు బదిలీ చేసింది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, సజ్జనార్‌ను తక్కువ ప్రాధాన్యత కలిగిన పదవిలోకి మారుస్తారని ఊహాగానాలు వినిపించాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలో రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కొన్ని కేసుల్లో సజ్జనార్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?

శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు