Tuesday, 24 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Unstoppable 2 Nbk A Power Finale Press Meet 7461.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 24 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
-
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
-
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
-
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
-
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
-
అన్ స్టాపబుల్ 2 NBK ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎర్ర సముద్రంపై వైమానిక దాడులు.. 17మంది కార్మికులు మృతి
యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర నగరమైన హోడెయిడాలో టెలికాం మౌలిక సదుపాయాలపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 17మంది టెలికమ్యూనికేషన్ల కార్మికులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. హౌతీలకు, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణానికి మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ దాడుల వల్ల కమ్యూనికేషన్ సౌకర్యాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిందని సమాచారం.
వారణాసిలో దేవ దీపావళి వేడుకలు... 11లక్షలకు పైగా దీపాలు
వారణాసిలో మంగళవారం దేవ దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సుమారు 10 నుండి 15 లక్షల మంది భక్తులు, పర్యాటకులు తరలిరానున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 5:15 నుండి 5:45 గంటల మధ్య నగరవ్యాప్తంగా 11 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. వీటిలో 10 లక్షల మట్టి ప్రమిదలు, ఒక లక్ష ఆవు పేడతో చేసిన దీపాలు ఉన్నాయి.
హిజాబ్ ధరించకుండా పాట పాడిన గాయని.. 74 కొరఢా దెబ్బలు
ఇరాన్లో మరో దారుణం జరిగింది. ఆ దేశ పాలకులు మహిళల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. మత ఆచారాల పేరుతో మహిళను అణచివేతకు గురిచేస్తున్నారు. తాజాగా గాయని హిజాబ్ ధరించకుండా పాట పాడినందుకు శిక్షగా 74 కొరఢా దెబ్బలు కొట్టారు. యూట్యూబ్‌లో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఆమె హిజాబ్ ధరించకుండా కనిపించడమే నేరంగా భావించారు.
రేవంత్ రెడ్డి కోటి ఓట్లు, కోమటి రెడ్డి 100 స్థానాల మార్క్.. ఏది కలిసొస్తుంది?
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అంచనాల విషయంలో ఏమాత్రం తక్కువకు పరిమితం కావాలని అనుకుంటున్నట్లు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 అసెంబ్లీ స్థానాలను గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తాజాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ లక్ష్యాన్ని మరింత పెంచారు. తాను ప్రతిపాదించిన వ్యూహాన్ని అమలు చేస్తే కాంగ్రెస్ 100కు పైగా స్థానాలను గెలుచుకోగలదని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ 13వ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) 13వ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే వేదిక వద్ద కొత్త మేయర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు జై రాధా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదిక ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. రాధాకృష్ణతో పాటు వీఎంసీకి చెందిన 85 మంది కార్పొరేటర్లు కూడా తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos