Wednesday, 25 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Varalakshmi Sarathkumar At Pandem Kodi 2 Trailer Launch 4605.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 25 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Varalakshmi Sarathkumar At Pandem Kodi 2 Trailer Launch
Varalakshmi Sarathkumar At Pandem Kodi 2 Trailer Launch
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మీరట్ హోటల్లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడు సల్మాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీరట్ ఎస్ఎస్పి బి.బి.జి.టి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులో.. సల్మాన్ అనే వ్యక్తి ఒక దళిత మహిళను బంధించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము.
మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?
ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇపుడు ఏఐ టెక్నాలజీతో ఎఫ్.ఐ.ఆర్ కాపీలను సిద్ధం చేస్తున్నారు. బాధితుడు సమస్యను నోటితో చెబితే ఎఫ్.ఐ.ఆర్ కాపీ సిద్ధమైపోతోంది. ఆ తరహా టెక్నాలజీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అందుబాటులోకి తెచ్చి మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా మార్చారు.
ఓజార్క్ పర్వతంలో 13 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం.. 212 మంది ఆచూకీ ఏమైంది?
13 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం ఓజార్క్ పర్వతాల లోతుల్లో లభ్యమైంది. కానీ 212 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. బ్రాన్సన్ సమీపంలో ఇంతకుముందు ఎవరూ అన్వేషించని ఒక గుహలో దానిని కనుగొన్నారు. 2013లో 212 మంది ప్రయాణీకులు, సిబ్బందితో అదృశ్యమైన ఈ విమానం, ఒక భారీ భూగర్భ గదిలో దాదాపు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉన్న స్థితిలో కనుగొనబడింది. సంవత్సరాల తరబడి గాలించిన తర్వాత కూడా, అదృశ్యమైన విమానానికి సంబంధించిన ఎలాంటి శిథిలాలు గానీ, ఆధారాలు గానీ ఇంతవరకు లభించలేదు.
గుడివాడ మున్సిపల్ ఎన్నికలు.. ప్రచారంలోకి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని కొంతకాలంగా మౌనంగా ఉంటూ వచ్చారు. అయితే, నవంబర్ 28న జరగనున్న గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఈ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మళ్లీ రంగంలోకి దిగారు. నాని స్వయంగా పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తుండటంతో, ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావడం గుడివాడలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ జరగనున్నాయి. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవులకు ఎవరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
Home
Horoscope
Shorts
Photos
Videos