Friday, 20 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Allu Arjun Brand Collaboration With Honer Homes 7128.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 20 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
-
హోనర్ హోమ్స్‌తో అల్లు అర్జున్ బ్రాండ్ సహకారం
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఇక చెత్త రోడ్లకి చెల్లుచీటి, భారత రహదారుల రంగానికి సమగ్ర రోడ్ అసెస్మెంట్ టెక్నాలజీ పరిచయం
హైదరాబాద్: భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల మదింపు వ్యవస్థలో ఒక కీలక పరిణామంగా.. ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'ఏఆర్ఆర్బీ సిస్టమ్స్' భారతీయ విభాగమైన 'ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ఇండియా', తన 'ఇంటెలిజెంట్ పేవ్మెంట్ అసెస్మెంట్ వెహికల్'(ఐపేవ్)కు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) నుండి విజయవంతంగా ధ్రువీకరణ పొందినట్లు ప్రకటించింది. ఒకే వాహనంలో బహుళ రహదారి సర్వే సామర్థ్యాలను అందుబాటులోకి తెచ్చే ఈ సమగ్ర పరిష్కారాన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడానికి ఈ ధ్రువీకరణ ఒక ముఖ్యమైన ముందడుగు.
GTA 6 Mania: జీటీఏ-6పై ప్రధాని కామెంట్.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
చరిత్రలోనే అతిపెద్ద వీడియో గేమ్‌గా పరిగణించబడే జీటీఏ 6 రిలీజైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. ఈ గేమ్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేస్తూ, దీనిని అభివృద్ధి అంశంతో ముడిపెట్టారు. ఇది ఆ గేమ్ కలిగి ఉన్న విస్తృతిని, ప్రభావాన్ని తెలియజేస్తుంది. సోషల్ మీడియా ట్రెండ్స్‌పై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా, ఈ గేమ్ నేపథ్యంలో ఒక పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో పెట్టుబడి ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(హెచ్‌సీసీబీ) రాష్ట్రంలో రూ.1,127 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు అందుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులను(జీఓ) హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)లో ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ విభాగం అధిపతి అయిన అవినాష్ కాంత్ కుమార్‌కు విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల రంగ ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశారు.
వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. జగన్ మాత్రం మిస్సింగ్.. (photos)
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బెంగళూరులోని యలహంకలో వివాహం జరపాలని అనుకున్నప్పటికీ, జగన్ అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. దీనితో షర్మిల కుటుంబం వివాహ వేదికను మరో ప్రాంతానికి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం వివాహ వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. వీటిలో షర్మిల, ఆమె భర్త అనిల్, వారి కుమారుడు, కోడలు.. అంజలి రెడ్డితో కలిసి కనిపిస్తున్నారు. వీరితో పాటు విజయమ్మ కూడా ఉన్నారు.
తినడం, తాగడం, ఆనందించడం కాదు.. డబ్బు పొదుపు ముఖ్యం.. ప్రధాని పిలుపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి డబ్బు పొదుపు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, పెళ్లి ఖర్చులను నియంత్రించుకోవాలని, విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండాలని, అనవసరమైన బంగారు కొనుగోళ్లను పరిమితం చేసుకోవాలని ప్రజలను కోరిన ఆయన, ఇప్పుడు మరింత బలమైన పొదుపు అలవాటు కోసం పిలుపునిచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos