Thursday, 8 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Superstar Krishna Garu Final Rites 7317.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 8 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
-
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కర్నాటక మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ : సీఎం డీకే శివకుమార్ వార్నింగ్
కర్ణాటక మంత్రులపై కొందరు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిక చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. రానున్న విధానసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ ప్రత్యేక ఏజెన్సీలను ఢిల్లీ నుంచి రప్పించి మంత్రివర్గంలో కీలకమైన మంత్రులపై నిఘా పెట్టాయన్నారు. ప్రస్తుతం ఐదుగురు మంత్రులపై నిఘా పెంచినట్లు సమాచారం అందిందని వివరించారు.
మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీ.. డ్రగ్స్ వద్దు బ్రో.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు, నివారణ, అవగాహన, అమలుపై మరింత దృష్టి సారించి, ఎన్నికైన ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉండవల్లిలో హోం మంత్రి వంగాలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మాదకద్రవ్యాల నివారణ మంత్రుల బృందం సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈగిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శాంతికామకుడిని... నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి : డోనాల్డ్ ట్రంప్
తాను శాంతికామకుడని, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నాను అందువల్ల ఈ దఫా శాంతి బహుమతి తనకే ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకున్న నోబెల్ ఆకాంక్షను బయటపెట్టారు. పైగా, తానేమీ గొప్పలు చెప్పుకోవడం లేదని, ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంకోవైపు, ఇరాన్‌తో యుద్ధం చేస్తోన్న డోనాల్డ్ ట్రంప్.. శాంతి బహుమతి ప్రకటన వేళ హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
చోరీ కేసులో యూట్యూబర్ మధుమిత.. పోలీస్ విచారణకు భయపడి పరార్
తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇల్లువదిలి పారిపోయారు. పోలీస్ విచారణకు భయపడి ఆమె అదృశ్యమయ్యారు. నాగర్ కోయిల్ సమీపంలోని తమ్ముత్తుకోణంకు చెందిన మధుమిత ఇటీవల భారీగా బంగారు ఆభరణాలు ధరించి రీల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె ఇంట్లో చోరీ జిరగింది. మొత్తం 118 సవర్ల బంగారు నగలు చోరీకి గురయ్యాయి.
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆ వీడియో చూడాల్సిందే.. త్వరలోనే న్యూ రూల్...
డ్రైవిలింగ్ లైసెన్స్ కావాలనుకునేవారు తొలుత లెర్నింగ్, ఆ తర్వాత శాశ్వత లైసెన్స్ పొందడం ఇప్పటివరకు ఉన్న నబంధన. ఇకపై త్వరలోనే కొత్త నిబంధన రానుంది. శాశ్వత లైసెన్స్ కావాలనుకునేవారికి రవాణాశాఖ పంపించే రెండున్నర గంటల వీడియోను ఖచ్చితంగా చూడాల్సివుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos