Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Puttaparti Satya Sai Baba
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
భగవాన్ శ్రీ సత్యసాయి
ప్రశాంతి నిలయంలో దర్పంగా సత్యసాయి సింహాసనం.. కానీ బాబా...
Wednesday,November 23, 2011
ఓ వైపు ఎండ-ఓ వైపు వెన్నెల: పుట్టపర్తిలో అద్భుతం!
నేను దేవుణ్ణి... మరియు మీరు కూడా దేవుళ్లే: సత్యసాయి
ఏడు దశాబ్దాల సత్యసాయి సేవలకు ఇక బ్రేకేనా!!
సత్యసాయి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు
స్వర్ణరథంపై ఊరేగిన పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా!
Tuesday,November 23, 2010
యువతకు విలువలతో కూడిన విద్య అవసరం: ప్రధాని
Monday,November 22, 2010
బాబా ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగాను: గీతారెడ్డి
Saturday,November 20, 2010
ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే శ్రీ సాయి ప్రబోధనలు: రాష్ట్రపతి
Friday,November 19, 2010
సత్యసాయి సేవలు ప్రపంచానికి అవసరం: రతన్ టాటా
Friday,November 19, 2010
పుట్టపర్తి సత్యసాయి వాక్కులు
Monday,November 16, 2009
ఘనంగా సత్యసాయి 83వ జన్మదిన వేడుకలు
Monday,November 24, 2008
సమస్త లోకా సుఖినో భవంతు: బాబా
Sunday,November 23, 2008
బాబా జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం
Saturday,November 22, 2008
సత్యసాయి జన్మదిన వేడుకలు ప్రారంభం
Tuesday,November 18, 2008
పుట్టపర్తిలో వైభవంగా ముగిసిన విశ్వశాంతి యాగం
Tuesday,November 18, 2008
సత్యసాయిని సైతం వదలని ప్రశంసలు... విమర్శలూ..!
Monday,November 17, 2008
సత్యసాయి మహిమలు
Monday,November 17, 2008
సత్యసాయి ఆశ్రమాలు, మందిరాలు
Monday,November 17, 2008
భగవాన్ సత్యసాయి సూక్తులు
Monday,November 17, 2008
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష
తెలంగాణలోని మల్కాజ్ గిర్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు,కూతురుకి మరణ శిక్ష విధించింది. భర్త హత్యకు సహకరించిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్‌ను 2019 ఆగస్టు 16న స్వయంగా ఆయన కొడుకు, కుమార్తె కలిసి దారుణంగా హత్య చేసారు. అతడికి వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకులో వున్న సొమ్మును తీసుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రికి ఉమ్మెత్త పువ్వులు, కాయలు ఎండపెట్టి ఆ చూర్ణాన్ని కలిపి భోజనం పెట్టారు.
ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని వెల్లడించారు. టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో తాజాగా మాట్లాడారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
లవ్ లెటర్ రాశాడు.. క్షమాపణ చెప్పమని ఒత్తిడి చేశారు.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాచిగూడలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. మే 27 నుండి కాచిగూడలో కనిపించకుండా పోయిన బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి అంకం రాహుల్, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బావి వద్ద శవమై కనిపించాడు. తాను ప్రేమ లేఖ రాసిన ఒక అమ్మాయికి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడంతో రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మే 27న కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వద్ద బయటకు వెళ్తున్నానని తనను ద్విచక్ర వాహనంపై అక్కడికి చేర్చిన స్నేహితుడికి చెప్పిన తర్వాత, 21 ఏళ్ల రాహుల్ ఆచూకీ తెలియకుండా పోయిందని కాచిగూడ పోలీసులు పేర్కొన్నారు. అతని తండ్రి అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Heavy Rain Likely Across AP: ఏపీలో ఒకవైపు వర్షాలు.. ఒకవైపు ఎండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఏపీ వాతావరణ పరిస్థితులపై ప్రకటన చేశారు. మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉరుములతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం: పవన్ కల్యాణ్
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ. 10 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రమాద ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని వేస్తాం.
లేటెస్ట్
09-06-2026 మంగళవారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?
మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది మృగశిర చేపలు. వాతావరణం హఠాత్తుగా వేడి నుండి చల్లదనానికి మారే క్రమంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో గుండె జబ్బులు, ఉబ్బసం (ఆస్తమా) వంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు పూర్వీకుల కాలం నుండి మృగశిర రోజున చేపలు తినడం ఒక ఆరోగ్యకరమైన ఆచారంగా వస్తోంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో బత్తిన సోదరుల ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కూడా ఈ కార్తె ప్రారంభం రోజే జరగడం విశేషం.
08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి అధికం. పత్రాలు అందుకుంటారు.
07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పనులకు కృషి ప్రధానం. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు సన్మాన సంస్కరణ సభల్లో పాల్గొంటారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీదైన రంగంలో రాణిస్తారు. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు: తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
Home
Horoscope
Shorts
Photos
Videos