సంబంధిత వార్తలు
- అడల్ట్ వెబ్ సిరీస్‌లు ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలపై కేంద్రం కొరఢా...
- దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చాక క్రౌడ్ ఫండ్ పెరిగింది : గామి నిర్మాత కార్తీక్ శబరీష్
- పుట్టినప్పుడు ఆడ, పెద్దయ్యాక మగ, తెలుగు తెరపై గామీ సరికొత్త ప్రయోగం సినిమా రివ్యూ
- గామి కథ, విజువల్స్, మ్యూజిక్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: డైరెక్టర్ విద్యాధర్ కాగిత
- నా మనసుకి చాలా తృప్తిని ఇచ్చిన సినిమా గామి : చాందినీ చౌదరి
ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి..
విశ్వక్ సేన్ గామి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడద, శాంతి రావు, మయాంక్ పరాక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీష్ నిర్మించారు.
విద్యాధర్ కగిత దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ-5లో గామి అందుబాటులో ఉంది. థియేట్రికల్ రిలీజైన ఒక నెల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.
