సంబంధిత వార్తలు
- బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్
- వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు
- తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)
- పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...
- విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన
Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)
Minor Girl
ఈ ప్రమాదంలో చిన్నారి కారు చక్రాల కిందకు వెళ్లకుండా.. మధ్యలోనే ఉండడంతో తృటిలో ప్రమాదం తప్పింది. కారు ఢీకొట్టడం వల్ల చిన్నారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటన మొత్తం అక్కడి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంత వాసులు కారును నడిపినన మైనర్ బాలుడిపై చేజేసుకున్నారు. అజాగ్రత్తగా బండిని నడపడంపై మండిపడ్డారు.
రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రమాదకర రీతిలో కారు నడిపి చిన్నారికి గాయాలు చేసినందుకు సదరు బాలుడిపై కేసు నమోదు చేశారు. అలాగే బాలుడు మైనర్ కావడంతో తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
#Ahmedabad????⚠️ Disturbing Visuals
— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 29, 2025
“Minor Boy” driving Swift without Rear Number Plate runover 3 year old. 3 year old escaped luckily. ????
Age Group 14-17 responsible for max misadventures…@DriveSmart_IN @dabir @uneaz @InfraEye
pic.twitter.com/Sv0uBlzo6g
