Sunday, 27 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Andhra Pradesh Assembly Elections 2024
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 27 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
andhra pradesh assembly election 2024 live updates : అసెంబ్లీ విజేతలు వీరే...
Tuesday,June 4, 2024
జనసేన ఖాతా తెరిచింది.. పవన్ కళ్యాణ్ 8500తో ముందంజ
ఏపీలో టీడీపీ లీడ్.. గోరంట్ల బుచ్చయ్య 910 ఓట్లతో ముందంజ-కుప్పంలో చంద్రబాబు లీడ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 : ఆ జిల్లాల ఓటర్లు పట్టం కట్టిన పార్టీదే అధికారం!!
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
exit polls: ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ అర్థం కావట్లేదు
Saturday, June 1, 2024
ఎగ్జిట్ పోల్స్ నోట - కోమటి పల్స్ మాట
Saturday, June 1, 2024
ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..
Saturday, June 1, 2024
AP assembly Exit Poll Result 2024 ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్
Saturday, June 1, 2024
అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!
Wednesday, May 22, 2024
మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత
Sunday, May 19, 2024
సీఎం జగన్‌కు సలాం కొట్టేవాళ్లు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు: మంత్రి రోజా
Monday, May 13, 2024
తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్... : ఏపీలో 55, తెలంగాణాలో 52 శాతం
Monday, May 13, 2024
ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. 9 గంటలకు 9.05 శాతం
Monday, May 13, 2024
vijayawada central assembly constituency: కసితో ఓట్లు వేస్తున్న ఓటర్లు, ఏ పార్టీని పరుగెత్తిస్తారో?
Monday, May 13, 2024
ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?
Monday, May 13, 2024
పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్
Monday, May 13, 2024
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్... పుంగనూరులో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్
Monday, May 13, 2024
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధం.. బరిలో ఉన్న ప్రముఖులు వీరే ..
Sunday, May 12, 2024
నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యలకు ఈసీ ఆదేశం
Sunday, May 12, 2024
next news
టాలీవుడ్ లేటెస్ట్
Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య
యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్
ఆకాశమంత హృద్యమైన తెలుగు డ్రామా 'ఆకాశంలో ఒక తార', ఇందులో వ్యోమగామి కావాలని కలలు కనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్, నూతన నటి సత్విక వీరవల్లి మరియు సైన్స్ టీచర్‌గా శృతి హాసన్ నటించారు, నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. పవన్ సదినేని దర్శకత్వంలో, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం, ఒక పల్లెటూరి అమ్మాయి నక్షత్ర హోదాకు ఎదిగే ప్రయాణాన్ని చిత్రిస్తుంది.
Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి" షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా
రామాయణ కు ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. అంటూ లెటర్ ద్వారా తెలియజేశారు. రామాయణ టీమ్ లో ఓమ్ రౌత్ కూడా చేరారని సగర్వంగా ప్రకటిస్తున్నామని తెలిపారు. రామాయణం పార్ట్ 2'ను మరింత భారీ స్థాయిలో రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో చిత్రం రాకా. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నేడు కొత్త అప్ డేట్ వచ్చింది. దర్శకుడు అట్లీ ఓ ఇంటర్వ్యూలో బ్యాక్ డ్రాప్ లో 37 అనే పోస్టర్ వుంది. మా కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఎవరూ ఊహించని విధంగా వుంటుంది. నేను కూడా ఇంతవరకు చేయని సినిమా చేస్తున్నానని తెలిపారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos