ఎగ్జిట్ పోల్స్ నోట - కోమటి పల్స్ మాట
ఎన్నికలు.. ఎగ్జిట్ ఫలితాలు
ఇండియాను పోపో అంటే
ఎన్డీయేను రారా అంటోంది..
తెలంగాణలోనూ సై అంటోన్న ఆరెంజ్ జెండా
కూటమి అయినా, ఏ సేన అయినా
పేదవాడిని చేయి పట్టుకుని నడిపించే సర్కార్ కావాలంటోంది..
ఏపీ ప్రజల పల్స్ పట్టుకోవడం కష్టమా
కోమటి మాటలు ఎగ్జిట్ పోల్స్‌లో నిజమయ్యాయా
ఏపీలో ప్రజల పట్టం ఎవరికి.. జూన్ 4 వరకు.. ఆగు సుమా..