విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆ తర్వాత రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్, ఎండీసీ ఎండీగా కొత్తగా యువరాజ్‌ను నియమించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గనుల శాఖపై వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం...