సంబంధిత వార్తలు
- బాబా అవతారం ఎత్తిన టీచర్.. పది కోట్లు సంపాదించాడు.. చివరకి?
- రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?
- ప్రియుడి కోసం బడాబాబును పెళ్లి చేసుకుంది.. చివరికి ఏం చేసిందంటే?
- వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమించుకున్నారు.. చివరికి పెట్రోల్ పోసుకుని?
- స్మార్ట్‌ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు-యువతి ఎంత పనిచేసిందో తెలుసా?
డబ్బుల కోసం బెదిరింపులు.. యువతులతో పరిచయం.. ఆపై ఫోటోలు తీసి..
డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మాదాపూర్‌కు చెందిన ద్వారకానాథ్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పర
డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మాదాపూర్‌కు చెందిన ద్వారకానాథ్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని యువతులను అతడు బ్లాక్ మెయిల్ చేశాడు.
యువతులను రహస్యంగా ఫోటోలు తీసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. డబ్బుల కోసం వేధించాడు. ఇప్పటికే పెద్ద మొత్తాన్ని ఆ యువతుల నుంచి తీసుకున్న ద్వారకానాథ్ వేధింపులు తాళలేక యువతులు బాంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.
