1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Divya vani fire on police

సినీ ప్రోగ్రామ్ కి వస్తే అరెస్ట్ చేస్తారా?: పోలీసులపై విరుచుకు పడిన దివ్యవాణి

Divya vani
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద "సేవ్ అమరావతి"అంటూ  ధర్నా నిర్వహిస్తున్న వారిని శుక్రవారం పోలీసులు గన్నవరం స్టేషన్ కి తరలించారు.

ఇలా తరలించిన వారిలో మహిలు కొద్దీ మంది ఉన్నారు.వారిలో ప్రముఖ సినీ నటి,టిడిపి నాయకురాలు దివ్యవాణిని సైతం గన్నవరం తీసుకు వచ్చారు.దీనితో ఆమె పోలీసుల పై బూతు పురాణం చదివింది.

తాను సినీ ప్రోగ్రామ్ కి విజయవాడ వస్తే అరెస్ట్ చేసి ఇక్కడకు తీసుకు వస్తారా అంటూ పోలీసుల పై ఆగ్రహించారు. పోలీసులు వ్యాన్ దిగమంటే ససేమిరా అంటూ మొండికేశారు.తాను మహిళనని కూడా చూడకుండా ఎలా పడితే అలా,ఎక్కడ పడితే అక్కడ తాకారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​